Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు అదృష్టం మామూలుగా లేదుగా?

Mahesh: టాలీవుడ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. కాగా ఈ ఏడాది మహేష్ బాబు ఒక చేదు జ్ఞాపకం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలోని మహేష్ బాబు తన ఫ్యామిలీలో ఏకంగా ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. మొదట తన అన్నా మరణించగా ఆ తర్వాత చాలా తల్లి ఇందిరా దేవి మరణించింది.

ఆమె మరణించి కనీసం నెలరోజులు కూడా కాకముందే తండ్రి కృష్ణ మరణించడంతో మహేష్ బాబు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాడు. ఒకే ఏడాది వరుసగా ముగ్గురిని కోల్పోవడంతో మహేష్ బాబు ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నాడు. మహేష్ బాబు ఇప్పటికీ తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు కెరియర్ విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ఇవి మాత్రమే కాకుండా బిజినెస్ లు కూడా రన్ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే మహేష్ బాబు సినిమాలలో బిజీ బిజీగా ఉండడం వల్ల నమ్రత ఆ బిజినెస్లకు సంబంధించిన విషయాలు అన్నీ చూసుకుంటోంది. మహేష్ బాబుకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేమిటంటే ఇప్పటివరకు సార్ హీరోగా సినిమాలలో సక్సెస్ అయిన మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ ద్వారా సినిమా వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. రెస్టారెంట్ వ్యాపారంలో కూడా సక్సెస్ అయ్యారట. దీంతో మహేష్ అదృష్ట జాతకుడని ఏది ముట్టుకున్నా బంగారమే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -