Akkineni: అక్కినేని ఫ్యామిలీ పరువు తీస్తున్న సుప్రియ.. ఇలాంటి పనులు అవసరమా?

Akkineni: గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ రెండో పెళ్లిపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ తమ్ముడితో సుప్రియ ఏడడుగులు వేయబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లికి ముహూర్తం కూడా పెట్టబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందుకు నాగార్జున కూడా సరే అని చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ విషయం గురించి ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ విషయం గురించి వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ విషయాల గురించి నాగార్జున సన్నిహిత వర్గాలు అవుననే అని అంటున్నారు. అంతేకాకుండా గత కొంత కాలంగా సుప్రియ, అడవి శేష్ తో రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్టే వీరిద్దరూ కొన్నిసార్లు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ మీడియా కంట కనపడ్డారు. ఒకే కారులో పక్క పక్కన కూర్చొని తిరగడం కూడా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అన్న న్యూస్ వైరల్ గా మారింది.

 

అయితే సుప్రియ అడవి శేషు కంటే ముందే మరో టాలీవుడ్ హీరోని ప్రేమించిందని ఆ హీరోని పెళ్లి చేసుకోవాలనుకుందని కానీ ఆ హీరో బడా ఫ్యామిలీ మెంబర్ కావడంతో ఆ ఆమ్మడిని రెండో పెళ్లి చేసుకుంటాడా? లేదా? అని ఆ ప్రేమ విషయాన్ని ఆమెలోనే దాచేసుకుందట. దూరం నుంచి ఆ హీరోని చూస్తూ ప్రేమించి కాలం గడిపేసిందట. కానీ ఎక్కడ ఆ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పలేదట. అంతేకాదు ఆ హీరోతో పని చేసే ఛాన్స్ వచ్చినా కూడా అమ్మడు రిజెక్ట్ చేసేసిందట. ఆ అబ్బాయికి పెళ్లయ్యేవరకు ఎంతో ఉత్సాహంగా ఆయన ప్రతి ఈవెంట్లో పాల్గొన్న సుప్రియ ఆయన పెళ్లి చేసుకున్న ముహూర్తం నుంచి అతగాడికి దూరంగా ఉంటుందట. ఆ తర్వాతే అడవి శేష్ కు దగ్గర అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో అడవి శేషు కన్నా ముందే సుప్రియ మరో హీరో ని ప్రేమించిందని, పెళ్లి చేసుకోవాలనుకునింది అన్న వార్తలి జోరుగా వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -