Suriya-Karthi: ఈ ఫోటోలో ఉన్న కిడ్స్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Suriya-Karthi:  ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా.. చాలామంది సెలబ్రేటీల చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కారణంగా ఈ ఫోటోలు మరింత వెలుగులోకి వచ్చాయి. ఇవి చూసిన తమ అభిమానులు ఎంతో ఆనంద పడుతున్నారు అని చెప్పవచ్చు.

ఇక తాజాగా మరో ఇద్దరూ స్టార్ హీరోల ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. మీరు ఆ ఫోటోలు ఒకసారి గమనించండి. ఇప్పటికైనా ఆ ఫోటోలో ఉన్నది ఎవరో మీరు కనిపెట్టగలిగారా.. అవును మీరు అనుకున్నట్లు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. కోలీవుడ్ లోనే కాకుండా.. టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తీ, సూర్యలు.

వీరిద్దరి తండ్రి అయినటువంటి శివకుమార్ సినీ ఇండస్ట్రీకి చెందినవాడు. చిన్నప్పటినుంచి ప్రతి విషయాన్ని కొడుకులను ఫోటో రూపంలో తీసి దాన్ని జ్ఞాపకాలుగా చేసేవాడట. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటో మీడియాలో తెగ వైరల్ గా మారింది. ముఖ్యంగా వారిలో పెద్దవాడైన సూర్య విషయానికి వస్తే.. చెన్నైలో డిగ్రీ పూర్తి చేశాడు.

తర్వాత చాలా కష్టాలు పడిన తర్వాత ప్రస్తుతం స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. సూర్య సినీ రంగంలో అడుగుపెట్టి 25 వేలు పూర్తి చేసుకున్నాడట. కాబట్టి ఈ సోదరులకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. ఇక ఫారెన్ లో ఇంజనీరింగ్ చదివి సినిమాల మీద ప్రేమతో డైరెక్టర్ అవుదామని హీరో కార్తీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.

దీనికోసం డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఇక పలువురు ఇచ్చిన సూచనల మేరకు పరుత్తివీరన్‌ సినిమాతో కార్తీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు అన్నదమ్ములు స్టార్ హీరో స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం కోలీవుడ్ లోనే కాకుండా.. టాలీవుడ్ లో కూడా నటులుగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -