Tamannaah: లవర్ తో ఎంజాయ్ చేయకుండా ఈ పనులేంటి తమన్నా?

Tamannaah: మిల్కి బ్యూటీ తమన్నా.. అందాల ఆరబోతలో ఎప్పుడూ ముందు ఉంటది. అమ్మడు ఎక్సపోజింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. హ్యాపీ డేస్ మూవీస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అప్పటి నుంచి గ్లామర్ రోల్స్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అటు బడా హీరోలు.. ఇటు కుర్ర హీరోలు అందరితో రొమాన్స్ చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ దక్కించుకుంది. ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా అన్ని ఇండస్ట్రీలలో నటించింది.

 

అయితే ఇటీవల తమన్నా నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి. దింతో అమ్మడు క్రేజ్ తగ్గిపోతుంది. అయినా కానీ రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకి నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుందని టాక్. అంతేకాదు త్వరలోనే బాలీవుడ్ లో ఓ మూవీలోని ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఏకంగా ఆరు కోట్లు డిమాండ్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకు వచ్చారంట. ఎందుకు అంటే ఆ ఐటెం సాంగ్ లో రొమాన్స్ మోతాదుకు మించి ఉంటదంట. అడిగినంత ఇస్తాం అనడంతో ఫుల్ గ్లామర్ షో చేయడానికి మిల్కీ బ్యూటీ రెడీ అయిందని చెప్పుకుంటున్నారు. దింతో తమన్నాహెవీ రొమాన్స్ పై బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది

 

ఓ పక్క అందాల ఆరబోతకు సిద్ధమవుతూనే మరో పక్క బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా విజయవర్మకు లిప్ లాక్ పెడ్తున్నా వీడియోను సోషల్ మీడియాలో తమన్నా షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో హ్యాపీగా బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోకుండా సినిమాలలో గ్లామర్ షో ఎందుకు అని నెటిజన్స్ అభిప్రాయపడ్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -