Chiranjeevi: రొమాన్స్ చేసిన ఆ హీరోయిన్ అంటే చిరుకు అంత గౌరవమా?

Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారనడంలో ఆశ్ఛర్యం లేదు. నిజం చెప్పాలంటే ఏదో చిన్న విజయం సాధిస్తేనే పొంగిపోయి మనుషులను కూడా లెక్క చేయకుండా ఉండే వారిని మనం చాలా మందినే చూసి ఉంటాం. కానీ చిరంజీవి మాత్రం అలా కాదు.

 

 

కష్టం విలువ తెలుసు కాబట్టి ఒకప్పుడు ఏమి లేని స్థాయి నుంచే తాను కూడా వచ్చాడు కాబట్టి చిరంజీవి ఎంతటి చిన్న స్టార్స్ వచ్చినా లేదా అభిమానులు తన దగ్గరికి వచ్చినా కకూడా చాలా గౌరవంతో రిసీవ్ చేసుకుంటారు అనే విషయం తెలిసిందే. చిన్న సినిమాలను కూడా చాలా ప్రోత్సహిస్తాడు చిరంజీవి.

 

 

నిజానికి ఎన్ని విజయాలు సాధించినా తన వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోకుండా అందరిని గౌరవిస్తూ మాట్లాడడం ఒక చిరంజీవికే చెల్లుతుంది. అయితే అందరితోనూ ఇలానే ఉంటాడు కదా. ఇక తన తోటి నటులతో నటీమణులతో ఎంత మర్యాదగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పలా. అయితే అలనాటి నటులను నటీమణులను ఇప్పటికి మరిచిపోకుండా ప్రతి సంవత్సరం వారిని తన ఇంటికి పిలిచి పార్టీ పెట్టి మరి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేకుంటూ ఉంటాడు.

 

అయితే చిరంజీవి గురించి తెలియని మరో విషయం ఏమిటంటే తనతో నటించిన ఒక టాప్ హీరోయిన్ ని చెల్లిలా చూసుకుంటాడట. ఆ హీరోయిన్ కి చాలా గౌరవం ఇస్తాడట. వెండి తెరపై హీరో హీరోయిన్లు గా నటించినా బయట మాత్రం ఆమెకు ఎంతో గౌరవం ఇస్తాడట. ఆమె ఎవరో కాదు ఒకప్పుడు ఎన్నో మంచి సినిమాలలో నటించిన సుహాసిని గారే. అయితే సుహాసిని కూడా చిరంజీవితో అంతే గౌరవంతో మాట్లాడుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -