అందుకే భార్య భర్తలు ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు!

ప్రస్తుత కాలంలో భార్యాభర్తల సంబంధాలు వివిధ దారుణాలకు దారి తీస్తున్నాయి. దంపతుల మధ్య వస్తున్న మనస్పర్థాలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాల పరువు తీస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు బయటకు పొక్కెవి కావు. నేటి కాలంలో శరవేగంతో దూసుకుపోతున్న సోషల్‌మీడియా ద్వారా దేశంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పాకిపోతోంది.

భర్తలతో ఏకాంత సమయంలో భార్యలు ఎక్కువగా సహకరించకపోవడం ప్రధాన కారణం. ఆ సమయంలో భార్య ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఉండటం భర్తలకు అసలు నచ్చదట. దీనితో నిరాశ చెందుతారని, దీనివల్ల పరాయి స్త్రీతోగడపాలని అక్రమ సంబంధాలు దారి తీస్తున్నాయని నిపుణులు అంటున్నారు. కొంతమంది భార్యలు ఏకాంత సమయంలో కొన్ని విషయాలు భర్తతో మాట్లాడాలి అంటే ఎక్కువగా భయపడతారు. ఇక భర్త ఆలోచనలకు తగిన విధంగా దానికి అనుగుణంగా ఉండటానికి ఇష్టపడరు. దానికి ప్రధాన కారణం అలా ఉండాలి ఇలా ఉండాలి అని వారికి గతంలో ఎవరూ చెప్పకపోవడమే. అహంకార పూరితంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు.

ఈ క్రమంలో భయాందోళనకు గురవడంతో భర్తలకు అంతగా సంతృప్తి ఇవ్వలేరు. దీనితో భార్యపై భర్తలకు ఇష్టం తగ్గుతుంది. కొంతమంది స్త్రీలు తరచూ ఏదో ఒక గొడవ పడుతూ ఉంటారు. ఈ కారణాలతో అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకుం అలాగే భార్య డబ్బు కోరికలు తీవ్రమైన సరే భర్త విసుగు చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిణామాలే అక్రమ సంబంధాలకు దారి తీస్తున్నాయి. వీటి మూలంగా కొన్ని సార్లు ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -