Seetha: రొమాంటిక్ సీన్ల గురించి క్లారిటీ ఇచ్చిన నటి.. ఏం చెప్పారంటే?

Seetha: సాధారణంగా సినిమా అంటేనే ఎలాంటి ఎమోషన్ లేకుండా నటించాల్సి ఉంటుంది. సన్నివేశాలకు అనుగుణంగా మన బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకుంటూ సినిమాలలో నటించినప్పుడే మన నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుత కాలంలో వచ్చే సినిమాలలో తప్పనిసరిగా కొన్ని బోల్డ్ సన్నివేశాలు పెట్టినప్పుడే ఆ సినిమాని చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా అందుకు అనుగుణంగానే నటించడానికి సిద్ధమయ్యారు.

 

ఇలా ప్రేక్షకులు సినిమాలను చూడటం కోసం బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి హీరోయిన్స్ కూడా వెనకాడటం లేదు. బెడ్రూమ్ సన్ని వేషాలలోను, లిప్ లాక్ వంటి సన్నివేశాలలో కూడా నటించడం సర్వసాధారణం అయింది. అయితే ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించేటప్పుడు హీరో హీరోయిన్లు టెంప్ట్ అయితే నిజంగానే కమిట్ అవుతారా అని సందేహాలు చాలామందికి వ్యక్తం అవుతూ ఉంటాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నటి సెవెన్ ఆర్ట్స్ సీత పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రశ్నిస్తూ రొమాంటిక్ సన్నివేశాలలో నటించేటప్పుడు టెంప్ట్ అయితే కమిట్ అవుతారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ కమిట్ అవ్వడం ఏంటి ఒకవైపు భయంగా ఉంటుంది. చుట్టూ కెమెరామెన్ డైరెక్టర్స్ ఇతర టెక్నీషియన్లు అందరూ ఉన్నప్పుడు ఎలా టెంప్ట్ అవుతారు అంటూ ఈమె సమాధానం చెప్పారు.

 

ఇలాంటి సన్నివేశాలలో నటించేటప్పుడు ఆ సీన్స్ ఎలా వస్తాయి అనే విషయం గురించి ఆలోచన టెన్షన్ ఉంటుంది తప్ప టెంప్ట్ అయ్యే అవకాశం అసలు ఉండదని ఈ సందర్భంగా ఈమె ఈ ప్రశ్నకు తన స్టైల్ లో తన సమాధానం చెప్పారు.నిజంగానే మనకు అలాంటి సన్నివేశాలను ఏకాంతంగా చూపించిన ఆ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు చుట్టూ ఎంతోమంది టెక్నీషియన్లు ఉంటారు. కనుక అలాంటి సన్నివేశాలలో నటించడానికి చాలామంది సెలబ్రిటీలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటామని పలు సందర్భాలలో తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

TV Channels: టీవీ9, ఎన్టీవీ నంబర్ 1 కొట్లాట.. ఏది టాప్ అంటే?

TV Channels: తెలుగు న్యూస్ ఛానల్ మధ్య నెంబర్ గేమ్ నడుస్తుంది. పలు న్యూస్ ఛానల్ మేము నెంబర్ వన్ అంటే మేము నెంబర్ వన్ అని కొట్లాడుకుంటున్నారు. తెలుగు న్యూస్ చానల్స్...
- Advertisement -
- Advertisement -