Tollywood: ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎద అందాలు మామూలుగా లేవుగా!

Tollywood: కన్నడ భామలకు టాలీవుడ్ లో భలే డిమాండ్ ఉంటుంది. సౌందర్య నుంచి మొదలుపెడితే రష్మిక మందన్న వరకు కర్నాటక హీరోయిన్లను ఆదరించడంలో తెలుగు వారు సహృదయులనే చెప్పాలి. ఇదే కోవలో దూసుకొచ్చిన మరో కన్నడిగే నేహా శెట్టి. ‘డీజే టిల్లు’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారీ కోలకళ్ల బ్యూటీ.

 

తెలుగులో నటించిన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు నేహా శెట్టి. ‘డీజే టిల్లు’తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రేమ బాణాలు గుచ్చారామె. ఒకవైపు అందంతో పాటు మరోవైపు అభినయంతోనూ ఆడియెన్స్ ను పూర్తిగా తనవైపు తిప్పేసుకున్నారు. సినిమా విజయంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డతో కలసి నేహ చేసిన కామెడీకి ప్రేక్షకులు థియేటర్లలో పగలబడి నవ్వాపుకోలేకపోయారు.

 

ఆశలన్నీ ఆ చిత్రం మీదే..!
‘డీజే టిల్లు’ హిట్ తర్వాత నేహా శెట్టికి వరుస అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ ఆమె మాత్రం వెనుకపడిపోయారు. ప్రస్తుతం కార్తికేయ సరసన ‘బెదురులంక’లో మాత్రమే ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా మీదే ఆమె గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితేనే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చేలా కనిపిస్తోంది.

 

అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో నేహా శెట్టి అందాల ఆరబోతకు తెరదీశారు. హాట్ హాట్ ఫొటో షూట్లతో రెచ్చిపోతున్నారు. ప్రేక్షకుల పెదవులు తడారిపోయేలా సెక్సీ ఫొటోలు, వీడియోలతో మంటపుట్టిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో నేహా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా బ్రాలో ఎద పరువాలను ఆరబోస్తూ అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తోందీ భామ. మత్తులో ఊగుతున్నట్లుగా మెలికలు తిరుగుతూ వయ్యారంగా ఆమె ఇస్తున్న ఫోజులు యూత్ ను కిర్రెక్కిస్తున్నాయి. మరి, ఇప్పుడైనా నేహా శెట్టికి సినీ చాన్సులు పెరుగుతాయేమో చూడాలి

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -