Relationship Tips: షాకింగ్ టిప్స్ చెప్పిన ప్రముఖ లేడి డాక్టర్.. ఏం చెప్పారంటే?

Relationship Tips: శృంగారం పై ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఇది మంచి విషయమే కానీ కొన్ని కొన్ని సార్లు శృంగారానికి ముందు ఆ తర్వాత చాలామంది తెలిసి తెలియక కొన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు. అలా తెలిసి తెలియక చేసే కొన్ని రకాల తప్పులు వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి శృంగారంలో పాల్గొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకోకపోతే ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

ఇదే విషయం గురించి ఒక లేడీ డాక్టర్ చక్కగా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ కూడా మన సీక్రెట్ భాగాలకు పౌడర్లు, సోప్స్, పెర్ఫయూమ్స్ వంటివి ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎందుకంటే మన శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఈ సోప్స్ పౌడర్స్ వంటివి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అందులో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో స్కిన్ అనేది ఎరోడ్ అయ్యే దానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని ఉపయోగించకపోవడమే మంచిది.

అలాగే మనం టాయిలెట్ కి వెళ్ళిన తర్వాత మన ప్రైవేట్ పార్ట్స్ ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. అయితే శుభ్రం చేసుకునే విధానంలో కూడా ఒక క్రమ పద్ధతిని పాటించాలి. క్లీన్ చేసుకునేటప్పుడు ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. అలా కాకుండా రివర్స్ డైరెక్షన్ లో క్లీన్ చేస్తే టాయిలెట్ కీ వెళ్లే ఏరియాలో ఉండే ఇన్ఫెక్షన్లన్నీ కూడా ముందుకు వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్ గా కన్వెర్ట్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ విషయాన్ని చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం మంచిది. అదేవిధంగా మనం ప్రైవేట్ పార్ట్స్ ని క్లీన్ చేసుకున్న తర్వాత డ్రై గా పెట్టుకోవడం అన్నది తప్పనిసరి.

 

కాబట్టి ఎప్పుడూ కూడా మన ప్రైవేట్ పార్ట్స్ తడిగా ఉండకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. సెక్స్ లో పాల్గొన్న తర్వాత అలాగే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం అన్నది తప్పనిసరి. అలాగే ప్రైవేట్ పార్ట్స్ లో ఎప్పటికప్పుడు హెయిర్స్ ని రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా హైజినిక్ గా ఉండాలి. అలా హైజినిక్ గా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శృంగారం తరువాత టాయిలెట్ కు వెళ్లడం వల్ల ఆ సెక్స్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ దరి చేరవు.

 

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -