Anjali: అంజలి బొడ్డుపై తేనె పూసి అలా చేయాలనుకున్న హీరో.. చివరకు?

Anjali: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఎలాంటి వార్తలైనా ఈజీగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ పై రకరకాలు వార్తలు వినిపిస్తుంటాయి. అయితే ఆ వార్తల్లో నిజం ఉందా అంటే లేదనే చెప్పుకొవచ్చు. పోని అవన్నీ అబద్ధాల అంటే కాదనే చెప్పుకొవచ్చు. ఈ వార్తల్లో ఎంతో కొంత నిజం ఉంటుందని బోలెడు ప్రచారాలు జరుగుతాయి. ఇప్పటికే సోషల్ మీడియా సెలబ్రిటీల కొడుకుల బాగోతాలన్నీ నిజాలుగా ప్రూవ్ అయ్యాయి. తాజాగా అలాంటి వార్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అంజలి. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తనదైన శైలీలో సినిమాలను అందిపుచ్చుకుంటూ.. సినిమాల్లో అవకాశాలు ఛేజిక్కించుకుంటోంది. చూడటానికి ఎంతో అందంగా కనిపించే ఈ భామ.. విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. చీరకట్టులో అంజలి ఎంతో క్యూట్‌గా కనిపిస్తుంది. అయితే అంజలిపై ఓ స్టార్ హీరో కన్నేసినట్లు తాజాగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అంజలి చీరకట్టులో అలరించింది. అదే సమయంలో అంజలి చీర కొంగు పక్కకు జరిగింది. అప్పుడు ఆమె బొడ్డు అందాలు సోషల్ మీడియా తెగ వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోలు చూసిన ఓ స్టార్ హీరో అంజలికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తనతో ఓ సినిమాలో నటించే ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఆ ఆఫర్‌ను అంజలి సున్నితంగానే తిరస్కరించినట్లు తెలుస్తోంది. కానీ ఆ స్టార్ హీరో మాత్రం అంజలి కోసం తెగ ట్రై చేస్తున్నట్లు సమాచారం. అంజలి బొడ్డుపై తేనే పోసుకుని సిప్ చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ అంజలిని గోకడానికి తెగ ట్రై చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి విషయాల్లో అంజలి చాలా స్ట్రిక్ట్ అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఆమెను అంత ఈజీగా ఎవరూ బుట్టలో పడేయరంటూ చెప్పుకొస్తున్నారు. కానీ కొందరు మాత్రం అంజలి బుట్టలో పడుతుందని అంటున్నారు. చూడాలి.. ఏం జరుగుతోందో..?

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -