భార్యను నగ్నంగా కూర్చుబెట్టి భర్త అరాచకం!

నేటి కాలంలో రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్నా ఇంకా కొందరిలో మూఢనమ్మకాలు అలాగే పాతుకుపోయాయి. వాటి మూలంగా కుటుంబాలు బలైపోతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవి. అవి ఇప్పుడు పట్టణాలకు సోకాయి. ఉద్యోగులు, విద్యావంతులు సైతం మూఢనమ్మకాలను నమ్మి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే మరి కొందరు అలాంటి చర్యలకు పాల్పడి జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. గతేడాది ఓ పాఠశాల నడుపుతున్న ఇద్దరు దంపతులు తమ పిల్లలను చంపితే తిరిగి వస్తారని భావించి మూఢనమ్మకంతో పెళ్లిడుకు వచ్చిన ఇద్దరు కుమార్తెను అతి కిరాతంగా హత్యచేసిన ఘటన కలకలం రేపింది.

మూఢనమ్మకాన్ని నమ్మిన ఓ వ్యక్తి డబ్బులకు ఆశపడి తన భార్యపట్ల క్రూరంగా ప్రర్తించాడు. అందరి ముందు నగ్నంగా స్నానం చేయాలని భయభ్రాంతులకు నగ్నంగా స్నాం చేయించిన ఘటన మçహారాçష్ట్రలోని పుణెలో చోటు చేసకుంది. పుణెకు చెందిన ఓ వ్యక్తి డబ్బుకోసం క్షుద్రపూజలు చేస్తుండేవాడు. తన వ్యాపారంలో గత కొంతకాలంగా నష్టాలు వస్తున్నాయని ఓ వ్యక్తిని ఆశ్రయించాడు. వ్యాపారంలో లాభాలు రావాలన్నా.. మగ సంతానం కలగాలన్నా క్షుద్రపూజలు చేయాలనడంతో ఆ భర్త ఈ ఘోరానికి పాల్పడ్డాడు.

తన భార్యను అందరి ముందు నగ్నంగా స్నానం చేయించాడు. ఈ క్రమంలో అతడి తల్లిదండ్రులు కూడా సహకరించడంతో సదరు మహిళ అందరి ముందు నగ్నంగా స్నానం చేయాక తప్పలేదు.ఈ అవమానాన్ని భరించలేని సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనకు ఇష్టం లేకపోయినా బలవంతగా, భయభ్రాంతులకు గురి చేసి నగ్నంగా స్నానం చేయించారని ఫిర్యాదు చేసింది. తనను అవమానించిన భర్త, సహకరించిన అత్తమామలు, క్షుద్రపూజలు చేయించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. స్పందించిన పోలీసులు బాధితురాలి భర్త, అత్తమామలను అరెస్టు చేశారు. క్షుద్రపూజలు చేసిన వ్యక్తి పరారీలో ఉండగా అతడికోసం గాలిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -