Viral: భార్యతో అలాంటి పనులు డ్రైవింగ్ చేసిన భర్త.. ఆ తర్వాత!

Viral: సాధారణంగా మనం డ్రైవింగ్ చేసే సమయంలో ఎన్నో రోడ్డు భద్రత నియమాలను పాటించాలని ట్రాఫిక్ పోలీసులు అధికారులు తెలియజేస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం డ్రైవింగ్ చేసే సమయంలో చేసే నిర్లక్ష్యం కారణంగా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది.మరికొందరు డ్రైవింగ్ చేసేటప్పుడు తమ భాగస్వామితో చిలిపిగా సరసాలు ఆడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఊహించని ప్రమాదాలు కూడా ఎదురవుతూ ఉంటాయి.

తాజాగా ఓ జంట ఇలా రోడ్డు భద్రత నియమాలను గాలికి వదిలి ఎంచక్కా కారులో భార్యాభర్తలిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ సెల్ ఫోన్ చూస్తూ రిలాక్స్ అవ్వడమే కాకుండా ఇద్దరు సరసాలు ఆడుతూ కారు డ్రైవింగ్ చేశారు దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇందులో డ్రైవర్ సీట్ లో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఏకంగా తనకాలను సీట్ పైకి పెట్టి రిలాక్స్ అవుతూ ఫోన్ చేస్తూ కూర్చున్నారు.

 

కనీసం సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకుండా తన భార్యతో సరసాలు ఆడుతున్నారు. ఇక కారు దానంతట అదే పోతుంది అయితే ఇలా డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు భద్రత నియమాలను పాటించకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని తెలిసి ఇలా చేయడం ఎంతో మూర్ఖత్వం అంటూ ఈ వీడియో పై పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే పోలీసులు ఈ వీడియో చూసి కార్ నెంబర్ ట్రేస్ చేసి పోలీసులు అతనిని పట్టుకొని విచారణ మొదలుపెట్టారు.

అయితే పోలీస్ విచారణలో భాగంగా ఆ వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసాయి. సదరు వ్యక్తి కేవలం రీల్ కోసమే ఇలా చేశారని చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు కంగుతున్నారు. రెండు వారాల క్రితం కోట నుండి టంకుకి వెళ్తున్నప్పుడు అతడు కారును అసిస్టెంట్ సిస్టంలో అంటే ఆటో మోడ్ లోకి మార్చి రియల్ చేసినట్టుగా చెప్పాడు.అయితే ఈ విషయం తెలియని కొందరు ఈ వీడియోని చూసి అలాగే ప్రయత్నాలు చేస్తే పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఇలాంటి వాటిని పూర్తిగా ఖండించాలని నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ కు కోపం.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటీవల...
- Advertisement -
- Advertisement -