Hyderabad: అదిరిపోయే ఫ్లాట్ ఖరీదు రూ.15 లక్షలే.. సూపర్ ఉందంటూ?

Hyderabad: ఒక ఇల్లు కట్టాలంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాదులో ఇల్లు కట్టాలంటే రాసి పెట్టాల్సిందే. అవును హైదరాబాదులో స్థలాల రేట్లు, కట్టిన ఇల్లు రేట్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 30 లక్షలు పెట్టనిదే 60 గజాల ఇల్లు కూడా రాదు. ఎందుకంటే హైదరాబాద్ వంటి పెద్ద మహానగరంలో డిమాండ్ అలా ఉంటుంది కాబట్టి.

కానీ హైదరాబాదులోనే రూ.15 లక్షలకు ఫ్లాట్ పొందే అవకాశం ఉంది. అదేంటి హైదరాబాదులో కేవలం రూ.15 లక్షలకు ఫ్లాటా అని ఆశ్చర్య పోతున్నారా. కానీ నిజంగా ఇది ఆశ్చర్య పోవాల్సిన విషయమే. అవును కేవలం రూ.15 లక్షలతో మీ సొంతింటి కల నెరవేర్చుకోవచ్చు. హైదరాబాదులో అతి చేరువలో సింధు వన్ ప్రాజెక్టు వాళ్ళు ఈ ఆఫర్ అందిస్తున్నారు.

 

చాలా తక్కువ ప్లేస్ లో అన్ని రకాల సదుపాయాలతో కూడిన ఫ్లాట్ ను నిర్మించి అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. ఆ ఫ్లాట్ లో అన్ని రకాల వసతులు ఉన్నాయి. లివింగ్ ఏరియా/ బెడ్ రూమ్ ఉంటుంది. అక్కడ చిన్నపాటి సోఫాను ఏర్పాటు చేసుకుంటే బెడ్ రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా ఓపెన్ కిచెన్ కూడా ఉంటుంది.

 

సామాన్లు సర్దుకోవటానికి స్టోరేజ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. మంచి స్పేషియస్ బాత్రూం కూడా ఉంది. ఇంకొక బాల్కనీ కూడా ఉంది. ఇక ఫ్లాట్ ని ఎంత అందంగా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఒక డెమో ద్వారా చూపించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో వైపు మీరు కూడా లుక్ వేయండి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -