Jamui: ఆంటీలకు షాకిస్తున్న యువకుడు.. అక్కడ పట్టుకుంటూ?

Jamui: సీరియల్ కిల్లర్స్ గురించి మీరు చాలా వినే ఉంటారు. కానీ వీడు సీరియల్ కిస్సర్. ఎందకంటారా, ఒకసారి ఈ వార్త చదవండి. మాములుగా అమ్మాయిలు కనిపిస్తే ఆకతాయిలో వాళ్ళను ఏడిపిస్తూ, వెంబడిస్తూ ఉంటారు. మరికొంతమంది మహిళల మేడలో చైన్ లు లాక్కెళ్లడం మనం చూస్తూ ఉంటాం. వీడు మరీ వరస్ట్ గాడు. అమ్మాయిలు కనిపిస్తే చాలు లట్టుకున్న ముద్దు పెట్టేస్తున్నాడు. క్షణాల్లో అక్కడి నుంచి పారిపోతున్నాడు. అది కూడా లిప్ టు లిప్ కిస్.

ఈ సంఘట బీహార్‌లోని జముయిలో జరిగింది. ఓ యువకుడు అకస్మాత్తుగా వచ్చి..మహిళలను ముద్దుపెట్టుకుని పారిపోతున్నాడు. ఓ హాస్పిటల్ ప్రాంగణంలో మహిళ మొబైల్‌లో ఎవరితోనో మాట్లాడుతున్న సమయంలో ఓ యువకుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. ఇదంత అక్కడ ఉన్న సిసిటివిలో రికార్డ్ అయ్యింది. ఓ మహిళ ఫోన్ మాట్లాడుతుండగా..యువకుడు వెనుక నుండి వచ్చి మహిళను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. కొంత సమయం వరకు ఆ యువకుడు మహిళను బలవంతంగా ముద్దుపెట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు.

 

ఆ వ్యక్తి చేసిన తతంగం అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. మహిళను ముద్దుపెట్టుకున్న యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఆ వీడియో బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. చాలా మంది ఆ మహిళకు జరిగిన ఘటన చూసి చలించిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -