Tollywood: రాముడి పాత్రకు ప్రాణం పోసిన 12 మంది హీరోలు వీళ్లే!

Tollywood: టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది హీరోలు రాముడి పాత్రలో నటించి ఆ పాత్రకు ప్రాణం పోసిన సంగతి మనందరికీ. మరి ఇప్పటివరకు రాముడి పాత్రలో నటించి మెప్పించిన ఆ స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యడవల్లి సూర్యనారాయణ శ్రీరామ పాదుకా పట్టాభిషేకం సినిమాలో రాముడి పాత్రలో నటించి మెప్పించారు. రామాయణం ఆధారంగా తొలిసారిగా చేసిన చిత్రం ఇదే. అక్కినేని నాగేశ్వరరావు తన మొట్టమొదటి సినిమాలో రాముడి పాత్ర చేశారు.

సీతారామ జననం సినిమాలో రాముడి పాత్రలో నటించారు. సీతారామ కళ్యాణం, శ్రీ రామ కథ చిత్రాలలో హీరో హరనాథ్ రాముడి పాత్ర పోషించారు. టాలీవుడ్ అత్యధిక సినిమాల్లో రాముడిగా కనిపించిన నటుడు రామారావు. సంపూర్ణ రామాయణం, లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం లాంటి సినిమాలలో రామారావు రాముడు పాత్రలో నటించారు. వీరాంజనేయ, సీతాకల్యాణం సినిమాలలో రాముడిగా కాంతారావు నటించారు.

 

అలాగే హీరో శోభన్ బాబు సంపూర్ణ రామాయణం సినిమాలో శోభన్ బాబు రాముడి పాత్రలో నటించారు. బాల రామాయణం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్ర చేశారు.
శ్రీరామదాసు సినిమా లో హీరో సుమన్ శ్రీరాముడిగా నటించారు. దేవుళ్ళు సినిమాలో శ్రీకాంత్ అందరి బంధువయా పాటలో రాముడిగా కనబడతారు.
టాలీవుడ్ హీరో ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో రాముడి పాత్రలో నటించారు.

 

అరుణ్ గోవిల్ ఈయన సీరియల్స్ లో రాముడిగా చాలా పేరు తెచ్చుకున్నారు. రామానంద్ సాగర్ రామాయణాన్ని సీరియల్ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఆ రామాయణంలో రాముడిగా అరుణ్ నటించారు. బాలకృష్ణని రాముడి పాత్రలో శ్రీరామరాజ్యం సినిమాలో నటించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -