Devotional: స్త్రీలు శుక్రవారం తలస్నానం చేయడం వల్ల కలిగే అనర్ధాలు ఇవే?

Devotional: సాధారణంగా స్త్రీలు మిగతా రోజుల్లో తలస్నానం చేసిన చేయకపోయినా శుక్రవారం తలస్నానం తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. శుక్రవారం రోజున తల స్నానం చేసి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే అలా శుక్రవారం రోజు తల స్నానం చేయడానికి శాస్త్రాలు తప్పుపడుతున్నాయి. ఇది ప్రతి రోజు తల స్నానం చేసే వారికి ఇది వర్తించదు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు తలస్నానం చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. మరిముఖ్యంగా మంగళవారం, శుక్రవారం ఆడవాళ్లు తల స్నానం అస్సలు చేయకూడదు.

శుక్రవారం రోజున తల స్నానం చేయడం వల్ల సౌఖ్యాలు అని దూరం అవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శనివారం రోజున తల స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. అయితే తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టుని విరబోసుకోకూడదు. ఎందుకంటే సమస్త భూత ప్రేతాది దుష్టశక్తులు వెంట్రుకల గుండా ప్రవేశిస్తాయి. అందుకే అందుకే తలస్నానం చేసిన వెంటనే వెంట్రుకల చివరన ముడి వేసుకోవాలి.
విరబోసుకొన్న జుట్టుతో ఆడవాళ్లు ఇంట్లో తిరుగుతూ ఉంటే అనేక దుష్ట గ్రహాలు ఆవహించి ఆడవాళ్లలో చెడు, దుష్ట లక్షణాలను ప్రేరేపిస్తాయి.

 

కాబట్టి జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీని చూసిన పెద్దలు అలా తిరగకు మంచిది కాదు అని తిడుతూ ఉంటారు. కాబట్టి స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జడను అల్లుకోవడం లేదంటే జుట్టు కొనలను ముడి వేసుకోవడం లాంటివి చెయ్యాలి. విరబోసుకొన్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళడంకానీ, శుభకార్యాలలో పాల్గొనడం గాని చేయకూడదు అది అశుభం. అలా చేస్తే లక్ష్మిదేవి అక్క అయిన జ్యేష్ట దేవిని ఆహ్వానించినట్లు అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -