Heroines: ఆ సర్జరీల ద్వారా ఎద అందాలను పెంచుకున్న హీరోయిన్లు ఎవరంటే?

Heroines:  అందంగా కనిపించేందుకు సినీ తారలు కృత్రిమ పద్ధతులను ఫాలో అవ్వడం కొత్తేమీ కాదు. ఫస్ట్‌ లో కేవలం యాక్టింగ్‌కు మాత్రమే హీరోయిన్లు పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో పోటీ వాతావరణం ఉంటోంది. యాక్టింగ్‌లోపాటు బాడీ మెయింటెనెన్స్ కూడా చూసుకుంటున్నారు. పర్‌ఫెక్ట్ షేప్‌లో బాడీ కనిపించడానికి సినీ తారలు ఎంతో కష్టపడుతున్నారు. జీరో సైజ్ ఫిగర్‌ను మెయిన్‌టెన్ చేయడానికి ఎంతో శ్రమిస్తున్నారు.

అలాగే తమలో ఉన్న లోపాలను సర్జరీ చేస్తూ రూపాంతరం అవుతున్నారు. బాలీవుడ్‌లో అందంగా కనిపించాలని చాలా మంది హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నారు. కొందరు పెదాలకు, ముక్కుకు, చెవులకు సర్జరీ చేసుకుంటే మరికొందరు తమ ఎద అందాలపై సర్జరీ చేయించుకున్నారు. బాలీవుడ్‌లో ఎక్కువగా ఇదే ట్రెండ్‌ను ఫాలొ అవుతుంటారు. అయితే ఇప్పటివరకు సర్జరీ చేయించుకున్న హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం.

బాలీవుడ్ బ్యూటీ బిపాసా బాసు 2001లో ‘అజ్‌నబీ’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో బిపాసా బాసు యాక్టింగ్‌కు ‘ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ’ అవార్డ్ కూడా వచ్చింది. అలాగే ‘రాజ్’ సినిమా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే బిపాసా బాసు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది. తన ఎద అందాలు పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది.

అలాగే మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ కూడా తన ఎద అందాలకు సర్జరీ చేయించుకున్నారు.  అప్పట్లో స్టార్ హీరోల సరసన పలు సూపర్ హిట్ సినిమాల్లో సుస్మితా సేన్ నటించారు.

అలాగే శిల్పా శెట్టి కూడా తన ఎద అందాలకు సర్జరీ చేసుకున్నారు. ఇప్పటివరకు ఆమె 40 వరకు సినిమాల్లో నటించారు. తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లో నటించారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కంగనా రనౌత్, అయేషా థాకియా, రాఖీ సావంత్, మల్లికా షరావత్ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీతో తమ ఎద అందాలను పెంచుకున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts