OTT: ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు ఇవే!

OTT: ఎప్పుడెప్పుడు ఏ సినిమాలు విడుదలవుతాయా అని ఎదురుచూసే సినీ ప్రియులకు ఈ వారం మంచి మంచి సినిమాలు ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్రభావం ఎక్కువ కావడంతో చాలా మంది ఈ వేదికను ఇష్టపడుతున్నారు. మరి ఈ వేదికగా ఈ వారం ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయో ఒకసారి చూద్దాం. అయితే ఈ వారం ఏకంగా 15 సినిమాలు, వెబ్ సీరిస్ లు రానున్నాయి.

 

ఇంతకు అవేంటంటే.. డిస్నీ హాట్ స్టార్ లో ప్రిన్స్, ది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ హాలిడే స్పెషల్ అనే సిరీస్ నవంబర్ 25న స్ట్రీమింగ్ కానుంది. ఆహా లో అన్ స్టాపబుల్ సీజన్ 2 నాలుగవ ఎపిసోడ్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనేవి నవంబర్ 25న స్ట్రీమింగ్ కానున్నాయి. సోనీ లీవ్ లో మీట్ క్యూట్, గర్ల్స్ హాస్టల్ అని హిందీ సిరీస్ లు కూడా 25న స్ట్రీమింగ్ కానున్నాయి.

 

జీ ఫైవ్ లో చుప్ అనే హిందీ మూవీ 25న విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ లో గుడ్ నైట్ ఊపీ అనే డాక్యుమెంటరీ మూవీ నవంబర్ 25న రానుంది. నెట్ఫ్లిక్స్ లో పడవేట్టు మలయాళం మూవీ, ఖాకీ: ది బిహార్ చాప్టర్ అనే హిందీ సిరీస్, ద నోయల్ డైరీ అనే ఇంగ్లీష్ మూవీ 25న స్ట్రీమింగ్ కానుంది.

 

వెన్స్ డే అనే వెబ్ సిరీస్, ద స్లిమ్మర్స్ అనే ఇంగ్లీష్ మూవీ, గ్లాస్ ఆనియన్ అనే ఇంగ్లీష్ మూవీ, బ్లడ్, సెక్స్ అండ్ రాయాల్టీ అనే డాక్యుమెంట్ సిరీస్ నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -