Relationship: సెక్స్ తర్వాత పురుషులు చేయకూడని పనులు ఇవే?

Relationship: సాధారణంగా ప్రతి ఒక్కరికి శృంగారం పై ఆసక్తి ఉంటుంది. అయితే ఈ ఆసక్తితో కొంతమంది ఎక్కువ ఆనందాన్ని కనబరుస్తూ తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులను చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరగడంతో పాటు అది లైంగిక జీవితం పై ప్రభావం చూపిస్తుంది. అయితే చాలామంది అబ్బాయిలు కలయిక తర్వాత కొన్ని రకాల తప్పులను చేస్తూ ఉంటారు. మరి అబ్బాయిలు శృంగారం తర్వాత ఎటువంటి తప్పులను చేస్తుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మాములుగా పురుషులు ఎవరి స్టామినాను బట్టి వారు అంత సేపు రతిక్రీడలో ఎంజాయ్ చేసి, శృంగార ప్రక్రియ పూర్తిగానే ఒంట్లో నుంచి ఏదో పోయినట్లుగా నీరసపడిపోతుంటారు. అటువంటి అప్పుడు కొంతమంది నిద్రపోతే మరి కొంతమంది ఆ నీరసం తగ్గడం కోసం పండ్ల రసాలు లేదంటే మంచి నీటిని తాగుతూ ఉంటారు. ఆ విధంగా చేయడం వల్ల శరీర అవయవాల్లో చలనం తగ్గిపోతుంది. అంతేకాకుండా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా అని కలయిక తర్వాత నీరు తాగకపోయినా కూడా శరీరం డిహైడ్రేట్ అవుతుంది. కాబట్టి సెక్స్ చేసిన తర్వాత వెంటనే కాకుండా కాస్త గ్యాప్ ఇచ్చి తాగడం మంచిది.

 

అలాగే చాలామంది కలయికలో పాల్గొన్న తర్వాత వెంటనే బాత్రూంలోకి వెళ్లి షవర్ బాత్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం ఏమాత్రం మంచిది కాదు. సెక్స్ లో పాల్గొన్న తర్వాత ప్రైవేట్ పార్ట్స్ ని శుభ్రం చేసుకోవడం మంచి అలవాటే కానీ షవర్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అలాగే చాలామంది పురుషులు కలయిక తర్వాత లేవడానికి బద్ధకంగా ప్రవర్తిస్తూ అలాగే నిద్రపోతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. కలయిక తర్వాత ఓపిక లేకపోయినా కూడా మూత్ర విసర్జన చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు. మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కలయిక సమయంలో.. ఒకరి శరీరంలో నుంచి మరో శరీరంలోని కొన్ని వందల, వేల క్రిములు బదిలీ అవుతాయి. కాబట్టి కలయిక తర్వాత కాస్త వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది. అలాకాకుండా బిగుతుగా వేసుకుంటే జనానాంగాల వద్ద నల్లటి మచ్చలు, పండ్లు, ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సెక్స్ కి ముందు తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -