Diabetes Diet: డయాబెటీస్‌కు చెక్‌ పెట్టాలంటే ఇది తినాలట!

Diabetes Diet: డయాబెటీస్‌ ఉన్న తీపి పదార్థాలు, చక్కరకు దూరంగా ఉండాలంటారు. దీన్ని చాలా మంది పాటిస్తారు కూడా. ఎక్కువ తీపి ఉన్న పదార్థాలు, టీ, కాఫీ ని కూడా తీసుకునేందుకు ఇష్టపడరు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక సర్వే ప్రకారం పంచదార ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారట. అందుకే చాలామంది తీపి వస్తువులను ఎక్కువగా తినకూడదు అని చెబుతూ ఉంటారు. అలాగే చక్కెరతో తయారయ్యే తీపి పదార్థాలు బదులుగా ప్రత్యామ్నాయ పదార్థాలను ఉపయోగించటం వల్ల బరువును తేలికంగా తగ్గించుకోవచ్చు.

చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఉపయోగించడం మంచిది. చాలామంది చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. బెల్లాన్ని తినడంతో సహజ పద్ధతిలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే జీవక్రీయని పెంచడం, కాలేయాన్ని డిటాక్స్‌ చేయటం, మల బద్ధకాన్ని తగ్గించడంలో బెల్లం బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మ సంబంధించిన సమస్యలను కూడా బెల్లం దూరం చేస్తుంది. అయితే షుగర్‌ కి బదులుగా పటిక బెల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ పటిక బెల్లం లో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి అంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగించడం వల్ల అది గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అలాగే మనం తినే వస్తువుతో తేనెను కలిపి తీసుకోవడం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది. కోకోనట్‌ షుగర్‌.. దీనిని కొబ్బరికాయల నుండి ఎటువంటి కెమికల్స్‌ ఉపయోగించకుండా దీనిని తయారు చేస్తారు. దీనిలో పొటాషియం ఐరన్‌ జింక్‌ కాల్షియం ఉంటాయి. ఈ కోకోనట్‌ షుగర్‌ ని కూడా చివరికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. అలాగే డేట్స్‌ షుగర్‌ ఇది నేను కూడా పంచదారకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -