Millionaires: కోటీశ్వరులను చేసే రింగ్ టోన్ ఇదే.. అసలేం జరిగిందంటే?

Millionaires: ప్రస్తుత రోజుల్లో డబ్బు అన్నది ప్రధానంగా మారిపోయింది. ఒక హాస్పిటల్ కి వెళ్లిన పని మీద బయటకు వెళ్లిన ఏదైనా కొనుక్కోవాలి అన్న ఇలా అన్నింటికీ కూడా ప్రధానంగా డబ్బు మారిపోయింది. ఏవైనా పనులు జరగాలి అన్నా కూడా చాలామంది డబ్బును ఆశించే చేస్తున్నారు. దీంతో చాలామంది ఈ ఉరుకుల పరుగులు ఏ విధంగా డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుని రాత్రి పగలు కష్టాలు పడి మరి డబ్బులు సంపాదిస్తున్నారు. చాలామంది మాట వరసకు డబ్బు పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటాం.

ఎందుకంటే ఒక వ్యక్తి డబ్బు విషయం గురించి ఆలోచించడంతోపాటు మాట్లాడేది ఒక మాట కూడా డబ్బుకు లింక్ అయ్యి ఉన్నట్టుగా మాట్లాడడంతో చాలామంది డబ్బు ఏం చేస్తాం చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లాం కదా అంటూ లాజిక్ ను ఉన్న విషయాలను మాట్లాడుతూ ఉంటారు. అయితే చనిపోయినప్పుడు ఒక రూపాయి కూడా తీసుకెళ్లావు అన్న మాట నిజమే కానీ బ్రతికున్నప్పుడు కష్టపడి డబ్బులు సంపాదించాలి. డబ్బు లేకపోతే సమాజంలో విలువ అన్నది ఉండదు. ఉదాహరణకు మనం ఒక ప్రదేశానికి వెళ్తే డబ్బు ఉన్న వారిని ఒకలాగా డబ్బు లేని వారిని కూడా ఒకలాగా చూస్తూ ఉంటారు. ఇలా వేరియేషన్స్ ని సినిమాలలో చాలా సీరియల్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం.

 

అయితే డబ్బులు సంపాదించడం కోసం చాలామంది కష్టపడి సంపాదిస్తే మరి కొంతమంది అడ్డుదారులు తొక్కుతూ ఉంటారు. ఇంకొంతమంది ఎంత సంపాదించినా కూడా మిగలడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి సంకల్ప క్రియలో భాగంగా ఒక రింగ్ టోన్ ని పెట్టుకోవడం వల్ల కోటీశ్వరులు తప్పకుండా అవుతారు అని అంటున్నారు. మరి ఆ రింగ్ టోన్ ఏంటి అన్న విషయాన్ని వస్తే..” మణి మణి మణి మణి”… అనే రింగ్టోన్ ని పెట్టుకోవడం వల్ల ఆ రింగ్ టోన్ వచ్చిన ప్రతిసారి మీ శరీరంలో తెలియని వైబ్రేషన్ మొదలవడంతోపాటు ప్రతిసారి కూడా డబ్బు సంపాదించాలి అన్న కసి పట్టుదల మీలో పెరుగుతుందట. కాబట్టి తప్పకుండా ఆ మనీ మనీ అనే రింగ్టోన్ ని పెట్టుకోవడం వల్ల తప్పకుండా కోటీశ్వరులు అవుతారు అని చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -