Dr Samaram: మద్యం సేవించే వాళ్లకు షాక్.. సమరం చెప్పిన టిప్స్ ఇవే!

Dr Samaram: మామూలుగా మద్యం సేవించడం వల్ల శృంగార సమస్యలు బాగా వస్తుంటాయి. ముఖ్యంగా మద్యం ఎక్కువగా సేవిస్తే స్పెర్మ్స్ తక్కువగా విడుదలై పిల్లలు పుట్టే అవకాశాలను తగ్గిస్తుంది. అందుకే ఏ గైనకాలజిస్ట్ అయినా సరే ముందుగా మద్యాన్ని తగ్గించాలి అని సలహాలు ఇస్తుంటారు. మద్యం అతిగా సేవించడం వల్ల శృంగార కోరికలు పూర్తిగా తగ్గిపోతాయి.

ఒకవేళ శృంగారం చేయాలన్నా కోరిక ఉన్న కూడా మద్యం అతిగా తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనలేక పోతారు. కాబట్టి మద్యం ను ఒక లిమిట్ లో తీసుకుంటే శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనవచ్చు అని డాక్టర్ సమరం తెలిపారు. మామూలుగా ప్రతి భార్య భర్త శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు.

 

కానీ కొన్నిసార్లు అవి ఫలించవు. కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతే వాటి ద్వారా శృంగారంలో ఎక్కువ సమయం అనుభూతి పొందవచ్చు. అయితే అదేంటంటే ప్రతిసారి కాకుండా.. ఎప్పుడో ఒకసారి మద్యం సేవించే వాళ్ళు.. అతిగా మద్యం సేవించకుండా కేవలం ఒకటి లేదా రెండు పెగ్గులు మాత్రమే తీసుకోవాలి అని డాక్టర్ సమరం తెలిపారు.

 

అంటే 30 లేదా 60 ఎమ్ ఎల్ తీసుకోవడం వల్ల శృంగారం చేయాలన్న కోరిక గట్టిగా ఉంటుందని.. దానివల్ల శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనవచ్చని అంటున్నారు. కొన్ని కొన్ని సార్లు అంతే మోతాదులో మద్యం సేవించడం వల్ల స్పెర్మ్స్ కూడా ఆలస్యంగా విడుదలవుతాయని.. దానివల్ల ఆ సమయంలో మరింత శృంగారంలో భావాప్రాప్తి చెందోచ్చని తెలిపాడు. అలాకాకుండా రెండు పెగ్గుల కంటే ఎక్కువ తాగితే అంతే సంగతే అని.. అలా ప్రతిరోజు తాగడం వల్ల కూడా భవిష్యత్తులో సంసారానికి పనికి రాకుండా పోతారు అని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -