Relationship: ప్రతి భార్య, భర్త తెలుసుకోవాల్సిన విషయం ఇదే.. అలా చేయాలంటూ?

Relationship: సాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ శృంగార కోరికలు ఉంటాయి.శృంగార కోరికలు లేనటువంటి వారు ఎవరు ఉండరు. అయితే కొందరిలో ఎక్కువగా కోరికలు ఉండగా మరికొందరిలో శృంగారం పట్ల తక్కువ కోరికలు కలిగి ఉంటారు.ఇలా శృంగార జీవితంలో భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటేనే వారి మధ్య ఉన్నటువంటి బంధం బలపడుతుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే చాలామంది శృంగార విషయంలో చాలా కండిషన్లను పెట్టుకుని ఉంటారు. ఇలా కండిషన్లు పెట్టుకొని ఉన్నటువంటి వారు సెక్స్ జీవితంలో అసలు ఏ మాత్రం ఎంజాయ్ చేయరని వారు సెక్స్ విషయంలో సంతృప్తిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం సెక్స్ విషయంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ విధమైనటువంటి సంకోచాలు టెన్షన్లు ఒత్తిడి లేకుండా మొహమాటం లేకుండా ఉన్నప్పుడే వారు సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయగలరు. ఇలా మొహమాటం లేకుండా మనం శృంగారంలో పాల్గొన్నప్పుడు శృంగారంలో ఉన్న అనుభూతిని ఆస్వాదించగలం ఇది శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్నవారు ఏ విధమైనటువంటి మొహమాటానికి వెళ్లకుండా శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

 

ఇక చాలామంది భార్య లేదా భర్త శృంగారం పట్ల చాలా లిమిట్స్ పెట్టుకుని ఉంటారు. ముఖ్యంగా భార్యలు తనని అక్కడ టచ్ చేయకూడదని, ఇక్కడ టచ్ చేయకూడదని భర్తకు కండిషన్ పెడతారు. ఇలా ఎప్పుడైతే కండిషన్లు పెడతారో అలాంటి వారికి శృంగారం పట్ల ఆసక్తి ఉండదని, అలాంటివారు శృంగార జీవితంలో ఏమాత్రం ఎంజాయ్ చేయలేరని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేస్తున్నారు.

 

ఈ విధమైనటువంటి కండిషన్లు లిమిట్స్ పక్కన పెట్టి శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేసినప్పుడే తమ మధ్య బంధం బలపడుతుందని అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.అందుకే ప్రతి ఒక్క భార్యాభర్త శృంగార విషయంలో ఎలాంటి కండిషన్లు లిమిట్స్ పెట్టుకోకూడదని పూర్తిగా సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి అంటూ నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -