Scheme: ఈ స్కీమ్ వల్ల ఆడపిల్లలకు చాలా బెనిఫిట్.. మంచి స్కీమ్ అంటూ?

Scheme: కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఇప్పటివరకు ఎన్నో స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే చాలామందికి ఈ స్కీమ్ గురించి బహుశా తెలియక పోయిండొచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఆడపిల్లలకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఆడపిల్లలకు బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆ స్కీమ్ ఏమిటి.. ఈ స్కీమ్ లో ఎలా చేరాలి అనే విషయానికి వస్తే.. కేంద్ర ప్రభుత్వం లేబర్స్ కోసం ప్రత్యేకంగా సెంట్రల్ లేబర్ స్కీమ్ అనే పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది.

ఎవరైతే మనదేశంలో లేబర్స్ గా పని చేస్తూ ఒక తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారు అలాంటి వారందరూ కూడా ఈ పథకానికి అర్హులు. ఇలా ఈ పథకం ద్వారా మనం సంవత్సరానికి కేవలం 22 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సంవత్సరానికి 22 రూపాయలను చెల్లించడం ద్వారా మనం ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు. అయితే ఈ స్కీం 2014 వ సంవత్సరంలోనే ప్రారంభమైంది అప్పుడు కేవలం 12 రూపాయలు మాత్రమే ఏడాదికి చెల్లించాల్సి ఉండేది.

 

ఇప్పుడు ఇది కాస్త 22 రూపాయలకు చేరింది అయితే 22 రూపాయలకు పెంచడం వల్ల మనీ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయని తెలియజేస్తున్నారు.ఇలా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ లేబర్ స్కీమ్ లోచేరితే వారికి కనుక ఆడపిల్ల పుడితే కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాలో 30 వేల రూపాయలను జమ చేస్తుంది. అలాగే మరోసారి కూడా ఆడపిల్ల పుట్టింది అంటే వారికి మరో 30 వేల రూపాయలను వారి తల్లుల ఖాతాలో వేస్తున్నారు.

 

ఇలా మహిళ సిజేరియన్ ద్వారా లేదా నార్మల్ డెలివరీ అయినా కూడా బిడ్డకు 30 వేల రూపాయలు చెల్లించబోతున్నారు. అంతేకాకుండా ఈ పథకంలో చేరినటువంటి వారు ఏదైనా అనుకోని ప్రమాదాల కారణంగా ప్రమాదానికి గురైతే లక్ష యాభై వేల రూపాయలను వారికి అందించనున్నారు ఇలా సంవత్సరానికి 22 రూపాయలు చెల్లించి మనం ఇన్ని లాభాలను పొందవచ్చు ముఖ్యంగా ఆడపిల్లలకు ఇది ఎంతో లాభదాయకమైనదని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -