Poverty: దరిద్రానికి చెక్ పెట్టే చిట్కాలివే.. ఈ ఒక్క రాయి జాతకాన్ని మారుస్తుందా?

Poverty: టెక్నాలజీ ఎంత పెరిగినా వాస్తు శాస్త్రానికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పురాణాలు, పంచాంగాన్ని హిందువులంతా నమ్ముతారు. వాస్తు ప్రకారం కొన్ని రకాల రాళ్లు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తెస్తాయని చాలా చోట్ల విని ఉంటాం. ఇది ఎంత మేర నిజమనే విషయంలో చాలా మందికి ఇప్పటికే డౌటే.

 

పలు రకాల రాళ్ల వల్ల దోషాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది. అలాంటి వాటిలో TOI SHOP అమ్ముతున్న నేచురల్ కురువింత స్పటిక రాయి. దీని బరువు 200 గ్రాములు ఉంటుందని తెలిపారు. ఈ కురువింత పర్పుల్ కలర్ రాయి వాస్తులో రేకీ హీలింగ్ కోసం బాగా పనిచేస్తుంది. ఫెంగ్ షుయ్‌లో మెడిటేషన్ కోసం ఉపయోగిస్తారు. అలాగే ఇంట్లో ఆఫీసులో డెకరేషన్ కోసం ఉంచుతారని తెలిపారు.

 

అయితే ఈ రాయిని ఎలా పడితే వాడితే ఫలితాలు రావని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సరైన మార్గంలో వెళ్తే జీవితంలో ఎలాగైతే ఎదుగుతామో ఇది కూడా అంతే. వాస్తు నిపుణుల ప్రకారం ఈ రాయిని మీ పక్కన లేదా దగ్గర్లోనే ఉంచాలి. అప్పుడు ఇది మీ చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీని పోగొడుతోంది. అంతే కాకుండా పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.

 

ఇది 100 శాతం సహజమైన అగేట్ రాయి అనీ, దీన్ని చేతితోనే ప్రాసెస్ చేశారని అమ్మకం దారులు తెలిపారు. దీన్ని ఇంట్లో,ఆఫీసులో ఉంచడం వల్ల అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. ఈ రాయి టెన్షన్, తలనొప్పి తగ్గిస్తుందనీ రేకీ హీలింగ్, క్రిస్టల్ హీలింగ్, మనస్శాంతి కలిగిస్తుందని అంటున్నారు.

 

అయితే ఈ రాయిపై ఆన్లైన్ సెల్లింగ్ ప్లాట్ ఫామ్స్ డిస్కౌంట్ ను కూడా ప్రకటించాయి. వాస్తవానికి దీని అసలు ధర రూ.799 కాగా, అమెజాన్‌లో దీనిపై 38 శాతం డిస్కౌంట్ వస్తోంది. అంటే మనకు వచ్చే ధర రూ.499 అన్నమాట.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -