Tollywood Actors: టాలీవుడ్ లో అయ్యప్ప మాలను ధరించిన స్టార్ హీరోలు వీళ్ళే!

Tollywood Actors: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఎవరికి వారు పాన్ ఇండియా స్టార్లుగా వెలగాలని పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క హీరో తమ సత్తాను చాటుకుంటున్నారు. కెరీర్ పరంగా హీరోలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొంచెం దైవభక్తి కూడా చూపిస్తూ ఉంటారు. ఈ నేపద్యంలో కొందరు హీరోలు అయ్యప్ప మాలలు ధరించి శివ దీక్షను కూడా స్వీకరించారు. ఇప్పుడు మనం ఆ హీరోల వివరాలు తెలుసుకుందాం.

రామ్ పోతినేని: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చూస్తే రామ్ కి దైవ భక్తి చాలా ఎక్కువ అనిపిస్తుంది. చూడ్డానికి స్టైలిష్ గా కనిపించే రామ్ గత సంవత్సరం శివ మాల ధరించి వర్తల్లో నిలిచాడు.

మెగాస్టార్ చిరంజీవి: ప్రస్తుతం టాలీవుడ్లో అగ్ర స్టార్ హీరోగా వెలుగుతున్న మెగాస్టార్ చిరంజీవి కూడా గతంలో చాలా సార్లు అయ్యప్ప మాల ధరించి వార్తల్లో కూడా హడావిడి చేశారు.

రామ్ చరణ్ : ఇక చరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎంతో మోడ్రన్ గా కనిపించే చరణ్.. అయ్యప్ప మాల ధరించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతాడట. రామ్ చరణ్ అయ్యప్ప మాలకు సంబంధించిన ఫోటోలు గత సంవత్సరం తెగ వైరల్ అయ్యాయ.

శర్వానంద్: టాలీవుడ్ లో హీరోగా మంచి స్థాయిని దక్కించుకున్న శర్వానంద్ కూడా దేవుడి విషయంలో చాలా నమ్మకంగా ఉంటాడట. ఇతడు కూడా గతంలో అయ్యప్ప మాల ధరించి సోషల్ మీడియాలో హడావిడి చేసాడు.

ఇక యంగ్ హీరో అక్కినేని అఖిల్ కి కూడా దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుందట. మంచు మనోజ్ కూడా గతంలో ఒకసారి అయ్యప్ప మాల ధరించాడు. ఇక టాలీవుడ్ హీరో రాజేంద్రప్రసాద్ కూడా గతంలో అయ్యప్ప మాల ధరించి శివుని పూజ చేసినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -