Tollywood: అయ్యో.. వ్యభిచారం చేస్తూ తెలుగు ప్రేక్షకుల పరువు తీసిన హీరోయిన్లు వీళ్లే!

Tollywood: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. మనకు తెర మీద కనిపించేంత రంగుల భరితంగా తెర మీద నటించే వాళ్ల జీవితాలు ఉండకపోవచ్చు. చాలామంది పొట్టకూటి కోసం కూడా వెండి తెర మీద చిరునవ్వుతో నటిస్తూ ఉంటారు. అయితే ఓ స్థాయి వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనే కోరిక పుడుతుంది. కానీ అందరికీ ఆ అవకాశం రాకపోవచ్చు. ఒక్కసారి సినీ జీవితానికి అలవాటు పడిన వారు వాటిని అలాగే పొందాలని కోరుకుంటారు.

 

ఈ తరుణంలో వారు తప్పుడు దోవలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. గతంలో ఇలా డబ్బుల కోసం చాలామంది తారలు వ్యభిచారానికి కూడా పాల్పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. తెలుగు తెర మీద వెలుగు వెలిగిన చాలామంది తారలు చీకట్లో వ్యభచారం చేసి డబ్బులు పోగేసుకున్నారు. ఇలా తెలుగు తెర మీద కనిపించిన తారల జాబితాలో యమున, భువనేశ్వరి, హీరోయిన్ కిన్నెర, సుకన్యలు ఉన్నారు.

 

తెలుగుతో పాటు సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ యమున 2011లో వ్యభిచారం కేసులో దొరికినట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరులోని ఓ హోటల్ లో వ్యభచారం చేస్తూ దొరికిందని వార్తలు రాగా, అవి తప్పుడు వార్తలు అని తర్వాత నిరూపించుకుంది. ఇక ఇదే ఇండస్ట్రీకి చెందిన నటి భువనేశ్వరి కూడా వ్యభిచారం కేసులో దొరికిపోయింది. ఈమె కోసం రాజకీయనేతలు, హీరోలు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టే వాళ్లని తెలుస్తోంది.

 

నటిగా మంచి గుర్తింపు సాధించిన భువనేశ్వరి.. 2009లో వ్యభిచారం కేసులో అరెస్టు అయింది. అయితే అప్పటికే రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన భువనేశ్వరి ఆ కేసు నుండి బయటపడింది. కానీ మరోసారి కూడా వ్యభిచారం కేసులో పోలీసులకు దొరికిపోయింది. హీరోయిన్ కిన్నెర డబ్బుల కోసం నిర్మాతతో ఉండగా.. టీవీ9 కెమెరాలో బంధించి వాళ్ల గుట్టును బహిర్గతం చేసింది. మరో హీరోయిన్ సుకన్య 2014లో వ్యభిచారం కేసులో దొరికింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -