Weekend Releses: ఈ దసరాకి ఓటీటీ, థియేటర్లలో హడావిడి చేయబోయే సినిమాలు ఇవే!

Weekend Releses: చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.

అదేవిధంగా మన్మధుడు నాగార్జున కూడా ది గోస్ట్ అనే సినిమాతో అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ సినిమా కి పోటీగా నిలుస్తున్నాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్, గుల్ పనాగ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా కూడా అక్టోబర్ 5న థియేటర్లో హడావిడి చేయబోతుంది.

ఇక గణేష్, వర్ష బొల్లమ్మ కాంబినేషన్ లో వస్తున్న స్వాతిముత్యం సినిమా కూడా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక చిన్న చిత్రాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకున్న కార్తికేయ 2, బింబి సార లు కూడా ఇప్పుడు దసరా కానుకగా ఓటీటీ లో విడుదల కాబోతున్నాయి. కార్తికేయ 2 సినిమా జీ 5 లొ అక్టోబర్ 5న విడుదల అవుతుంది.

ఇక బింబిసారా అక్టోబర్ 7 న విడుదలవుతుంది.

ఇక నెట్ ఫిక్స్ లో రంగ రంగ వైభవంగా తెలుగులో ఇప్పటికే స్త్రీమింగ్ అవుతుంది.

అలాగే అమెజాన్ ప్రైమ్ లో మజా మా అనే హిందీ సినిమా అక్టోబర్ 6న ప్రసారమవుతుంది.

రక్షాబంధన్ అనే హిందీ సినిమా కూడా జి ఫైవ్ లో అక్టోబర్ 5న విడుదలవుంటుంది.

గాలి పటా 2 కన్నడ సినిమా అక్టోబర్ 5న విడుదలవుతుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లొ ఎక్స్పోజెడ్ వెబ్ సిరీస్ అక్టోబర్ 6న విడుదలవుతుంది.

ప్రే హాలీవుడ్ మూవీ కూడా అక్టోబర్ 7న విడుదలవుతుంది.

అదేవిధంగా ఆహాలో దర్జా, ఉనికి తెలుగు మూవీలు అక్టోబర్ 5న విడుదలవుతాయి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -