Tollywood: ఈ ప్రముఖ హీరోయిన్ల బలహీనతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tollywood: ఆన్ స్క్రీన్ ఎంతో హుషారుగా అన్నిట్లో ఆరితేరినట్టు కనిపించే మన హీరోయిన్స్ కు స్క్రీన్ వెనక తెలియని ఎన్నో బలహీనతలు ఉన్నాయి. వీటిల్లో అసలు చాలా వాటి గురించి మనకు తెలియదు.మరి అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం…

 

శృతిహాసన్

కమల్ హాసన్ నటవరసరాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ తన అందాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటికే ఆమె అటు తమిళ్ ఇటు తెలుగు లో టాప్ స్టార్ల సరసన మూవీస్ చేసింది. దాంతోపాటే శృతిహాసన్ కి ఉన్న అతి పెద్ద బలహీనత వరుస ప్లాపులు ఉన్న హీరోలకు కం బ్యాక్ ఇవ్వడం. ఇప్పటివరకు శృతిహాసన్ చేసిన మాక్సిమం మూవీస్ వరుస ప్లాపులతో సతమతమవుతున్న హీరోల సరసన చేసింది.

 

మంచు లక్ష్మి

మంచు మోహన్ బాబు గారాల పుత్రిక మంచు లక్ష్మి గురించి తెలుగు నాట తెలియని వాడు ఉండడు. ఆమెకున్న అతిపెద్ద బలహీనత చరిత్రలో గుర్తుండిపోయే పాత్రలను రిజెక్ట్ చేయడం. అరుంధతి చిత్రంలో జేజమ్మ క్యారెక్టర్ మరియు బాహుబలి చిత్రంలో శివగామి క్యారెక్టర్ కోసం మొదట మంచు లక్ష్మిని సంప్రదించారు కానీ ఆమె వాటిని తిరస్కరించింది. నిజంగా తను ఆ క్యారెక్టర్స్ చేసినట్లయితే ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకునేదేమో. కానీ మూర్ఖంగా బంగారం లాంటి ఛాన్స్ ను వదులుకుందని చెప్పొచ్చు.

 

ప్రణీత

ప్రణీత తెలుగులో చేసిన అన్ని మూవీస్ లో బాగా గమనించినట్లయితే ఎక్కువ సెకండ్ హీరోయిన్ గానే నటించింది. ఇది ఆమె బలహీనత. ఆమె చేసినవి కొన్ని మూవీస్ అయినప్పటికీ మంచి టాప్ హీరోస్ తోనే నటించింది.

 

సాయి పల్లవి

అభినయంలో కానీ డాన్స్ లో కానీ అదరహో అనిపించే అద్భుతమైన నటి సాయి పల్లవి. ఆమె ఇప్పటివరకు తెలుగు లో 15 చిత్రాల్లో నటించిన అందులో ఒక్కటి కూడా రీమేక్ మూవీ లేదు. సాయి పల్లవి కున్న ఒకే ఒక బలహీనత రీమేక్ మూవీస్ లో యాక్ట్ చేయడం ఇష్టం లేకపోవడం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -