Tollywood: అమాయకంగా కనిపించే ఆ హీరో అల్లుడు ఇంత నీచుడా?

Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంతో మందికి జీవితాన్నిచ్చింది. చాలా మంది పెద్దమనుషులు ఇతరులకు సహాయం చేసి వారికి మంచి అవకాశాలు ఇచ్చారు. ఈ పెద్ద హీరో కూడా అలాంటి ఒక గొప్ప వ్యక్తే. చాలా మంది స్టార్ హీరోలకు సైతం అతను లైఫ్ ఇచ్చారని బయట టాక్. ఇక కొంతమంది తన ఫోటోను ఇంట్లో పెట్టుకుని దేవుడిగా భావిస్తారట. అయితే ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన అతడు తన కూతురి జీవితంలో మాత్రం ఏమి చేయలేక చేతులెత్తేసాడట. తన కూతురు జీవితాన్ని కంట్రోల్ చేయలేని అసంతృప్తిలో ఉన్నాడట.

 

ఇక ఈ స్టార్ డాటర్ దాదాపుగా ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ పెద్దింటి కూతురు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. మొదటి భర్త విడాకులు ఇవ్వడంతో, రెండవ పెళ్లి చేసుకుంది. అయితే తన రెండవ భర్త అమాయకంగా కనిపించినా చాలా డేంజర్ అంట. లోపల చాలా కథలే నడిపించాడట. అంతే కాదు వేరే హీరోయిన్ తో వ్యవహారాలు కూడా జరిపాడని తెలిసిందట. దానితో తనకు దూరమవ్వాలని ఫిక్స్ అయ్యిందట.

 

మొదటి సారి తన కూతురు విడాకులు తీసుకుంటున్నప్పుడు బాధపడ్డ తండ్రి, తన రెండవ భర్త గురించి తెలిసి ఈ సారి మాత్రం తానే దగ్గరుండి విడాకులు ఇప్పించాడట. దీనితో తండ్రే దగ్గరుండి కూతురికి విడాకులు ఇప్పించాడని న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ స్టార్ డాటర్ ఇప్పుడు మూడవ పెళ్ళికి సిద్ధమైందని వార్తలు వెలువడుతుండడంతో ఈ టాపిక్ వైరల్ గా మారింది. అమాయకంగా కనిపించే తన అల్లుడు అలాంటివాడని తెలియడంతో స్టార్ హీరో తట్టుకోలేకపోయాడట.

 

తన రెండవ అల్లుడి గురించి పూర్తిగా తెలుసుకునే.. తన కూతురు సుఖంగా ఉండాలనే తాను ఇలా చేసాడని చెప్పుకొచ్చాడట ఆ స్టార్ హీరో. తన కూతురు భవిష్యత్తు బాగుండాలనే దగ్గరుండి విడాకులు ఇప్పించాడట. ప్రస్తుతం ఈ విషయం తండ్రే దగ్గరుండి విడాకులు ఇప్పించాడని వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఇటీవల ఇలాంటి విడాకుల కేసులు, రెండవ పెళ్లిళ్లు, మూడవ పెళ్లిళ్లు పెరిగిపోతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -