Tollywood: ఆ ప్రముఖ వ్యక్తితో అన్నీ చేసేశానన్న ఆండ్రియా.. చివరకు?

Tollywood: సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు, లేడీ ఆర్టిస్టులు తమ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటుంటారు. తెర ముందు ఎంత సంతోషంగా కనిపించినా.. తెర వెనుకాల మాత్రం బాధ పడుతుంటారు. యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ తో.. బాడీ షేమింగ్‌పై కామెంట్లు ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు, సహజీవనం చాలా కామన్. పెళ్లికి ముందే ప్రేమిస్తున్నామని చెప్పి.. అమ్మాయి, అబ్బాయి కలిసి ఒకే చోట ఉండటం, శారీరకంగా.. మానసికంగా దగ్గరవుతారు. అయితే ప్రేమించినా.. సహజీవనం చేసినా.. చివరకు పెళ్లి పీటలు ఎక్కుతారని గ్యారెంటీ లేదు. గతంలో ప్రేమిస్తే పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడా ట్రెండ్ పోయింది.

 

 

ప్రేమ పేరుతో శారీరకంగా కలవడం.. ఆ తర్వాత సెట్ కావట్లేదని ఇద్దరూ విడిపోవడం జరుగుతోంది. అయితే స్టార్ హీరోయిన్ ఆండ్రియా కూడా 20 ఏళ్ల వయసులోనే ఒకరితో సహజీవనం చేసి మోసపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆండ్రియా జెరిమియా.. స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే సింగర్‌గా కూడా తన ప్రతిభను కనబరుస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆండ్రియా ఒకరితో సహజీవనం చేసిందని, ఆ తర్వాత ఆమె దారుణంగా మోసపోయినట్లు తెలిపింది.

 

 

అయితే ఆండ్రియా ఎవరి చేతిలో మోసపోయిందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. 20 ఏళ్లకే ప్రేమ పేరుతో మోసపోవడంతో ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ, ఎవర్నీ ప్రేమించకూడదని భావించిందట. ప్రస్తుతం ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన, ఇంట్రెస్ట్ లేదని పేర్కొంది. అయితే ప్రేమించిన ఆడవాళ్లు సంతోషంగా లేరని, పెళ్లి చేసుకున్న ఆడవాళ్లు కూడా ఆనందంగా లేరని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేసింది. ఈమె చేసిన హాట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. ‘పిశాచి-2, కా, మాళిగై, నో ఎంట్రీ’ సినిమాలతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -