Tollywood: రీమేక్ సినిమాలను అసహ్యించుకునే హీరోలు వీళ్లే!

Tollywood: సినీ ఇండస్ట్రీలో రీమేకుల పర్వం కొత్తేమీ కాదు. ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో తీయడం అనేది టాలీవుడ్ లో అనాదిగా వస్తున్న విషయమే. అలా ఎన్నో సినిమాలు వివిధ భాషల నుంచి రీమేక్ అయి మన ముందుకు వచ్చి ఉన్నాయి. అలా వచ్చిన వాటిల్లో బ్లాక్బస్టర్లుగా నిలబడిన సినిమాలు ఉన్నాయి.

చిరంజీవి ,వెంకటేష్ ,బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇలా ఎందరో సూపర్ స్టార్లు ఇప్పటికే ఎన్నో రీమేక్ చిత్రాల్లో నటించారు. కానీ మన టాలీవుడ్ లో కొందరు హీరోలకు మాత్రం ఈ రీమేక్ పెద్దగా నచ్చదట. మరి ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.

 

హిట్ 2 తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అడవి శేష్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన నటుడే కాకుండా అతనిలో ఒక గొప్ప రైటర్ కూడా దాగి ఉన్నాడు. ఇప్పటివరకు అతను 15 సినిమాలలో నటించాడు. అతని ప్రతి చిత్రం కొత్త కాన్సెప్ట్ తో ,జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలు ఉద్దేశించి తీసినవే ఉంటాయి తప్ప రీమేక్లు ఇంతవరకు లేవు.

 

అలాగే ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. నువ్విలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ గీతా గోవిందం మూవీ తో మంచి క్రేజ్ ను సంపాదించాడు.అతను ఇప్పటివరకు 13 చిత్రాల్లో నటించారు కానీ అందులో ఒకటి కూడా రీమేక్ చిత్రం లేదు. అతను కూడా ఇప్పటివరకు ఎటువంటి రీమేక్ చిత్రానికి నటించలేదు. మహానటి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్ . కానీ ఇప్పటివరకు 15 చిత్రాల్లో నటించాడు ,కానీ అందులో ఒకటి కూడా రీమేక్ చిత్రం లేకపోవడం గమనార్హం.

 

ఒక వ్యక్తి హీరోగా, విలన్ గా , వైవిధ్యమైన పాత్రలలో నటించిన మెప్పించగలడు అంటే అది ఖచ్చితంగా విజయ్ సేతుపతి అని చెప్పవచ్చు. తెలుగు ,తమిళ్ భాషలలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఇతను. ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న ఈ యాక్టర్ కూడా రీమేక్ మూవీస్ కు ఇష్టపడడట.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: వైఎస్ షర్మిల షాకింగ్ ప్లాన్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే కలిసిందా.. దీని వెనక...
- Advertisement -
- Advertisement -