Star Anchor: నిర్మాతలతో అలా చేసి కోట్లు సంపాదించిన స్టార్ యాంకర్.. ఇంత దిగజారాలా?

Star Anchor: కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ యాంకర్ల రెమ్యునరేషన్ చాలా పరిమితంగా ఉండేది. అయితే ప్రస్తుతం స్టార్ యాంకర్లు రోజుకు రెమ్యునరేషన్ గా లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారు. అయితే కొంతమంది యాంకర్లకు కష్టపడకుండానే సినిమా ఆఫర్లు వస్తుండగా మరి కొందరు యాంకర్లు ఎంత కష్టపడినా వాళ్లకు సినిమా ఆఫర్లు అయితే రావడం లేదు.

అయితే సినిమా ఆఫర్ల కోసం కొందరు యాంకర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. టాలీవుడ్ సీనియర్ స్టార్ యాంకర్లలో ఒకరు డబ్బుల కోసం నిర్మాతలతో సన్నిహితంగా మెలుగుతున్నారని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ యాంకర్ కొత్త యాంకర్ల ఎంట్రీతో అవకాశాలు తగ్గడంతో కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే లగ్జరీ జీవితానికి అలవాటు పడిన ఈ యాంకర్ డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తానని ఓపెన్ గానే ఆఫర్ ఇస్తున్నారని తెలుస్తోంది.

ఈ యాంకర్ ప్రవర్తన చూసి కొందరు స్టార్ నిర్మాతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు నిర్మాతలు మాత్రం ఆమె ఇచ్చిన ఆఫర్ కు ఓకే చెప్పి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తున్నారని బోగట్టా. అయితే ఆఫర్ల కోసం స్టార్ యాంకర్ ఇంతకు దిగజారాలా అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది యాంకర్లు చేస్తున్న పనుల వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ యాంకర్ ప్రవర్తనను చూసి మరి కొందరు యాంకర్లు సైతం ఇదే దారిలో అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. సినిమా రంగంలో ఉన్నవాళ్లు ఆర్థికంగా స్థిరపడే దిశగా అడుగులు వేయాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోకపోతే నష్టపోయేది వాళ్లేననే విషయం గుర్తుంచుకోవాలి. ఈ యాంకర్ తన ప్రవర్తనను మార్చుకోవాలని ఆమె సన్నిహితులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -