Urfi Javed: బోల్డ్‌ ఫొటోతో షేక్‌ చేస్తున్న భామ.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పిక్‌!

Urfi Javed: బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న భామల్లో ఉర్ఫీ జావేద్‌ ఒకరు. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ సుందరి.. తనదైన స్టైల్‌లో మెడ్రన్‌ డ్రెస్సులు వేస్తూ హల్‌చల్‌ సృష్టిస్తోంది. ఇటీవల తన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా పెంచేసింది. అందుకు కారణంగా వెరైటీ డ్రెస్‌లతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోండడమే. ఎవరూ ప్రయత్నించని డ్రెస్‌లు, నూలు పోగులతో ఒళ్లంతా కనిపించేలా ధరిస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది ఉర్ఫీ జావేద్‌.

 

ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న చాలా మందికి ఈమె పేరు సుపరిచితమే. నటిగా బిజీగా ఉందామనుకొని ఆ పని తప్ప మిగతా అన్నీ చేస్తోంది ఉర్ఫీ జావేద్‌. కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. లక్నోలో పుట్టిపెరిగిన ఉర్ఫీ.. మోడల్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత నటిగా అవకాశాల కోసం బాలీవుడ్ వైపు అడుగులేసింది. బోల్డ్‌ ఫొటోషూట్స్ చేస్తూ అందరూ తన గురించి మాట్లాడుకొనేలా చేస్తోంది ఉర్ఫీ జావేద్‌.

 

తగిన అవకాశాల్లేక మోడల్‌గా రాణిస్తోంది ఈ భామ. ఫొటో షూట్స్‌ చేస్తూ, హాట్‌ అందాలను ఆరబోస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పెడుతూ రచ్చ చేస్తోంది ఉర్ఫీ జావేద్‌. టాప్ టు బాటమ్ అన్ని అందాలను కురచ దుస్తులతో కవర్ చేసి.. ప్రతిసారి వార్తల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇన్నాళ్లు ఎలా ఉన్నప్పటికీ.. తాజాగా గతంలో ఎప్పుడు లేనంత ఘాటుగా.. తన అందాలను విందుగా చేసి యువతకు వడ్డిస్తోందిజ

 

నూలుపోగు లేకుండా దర్శనం..
ఇల్లు లేదు.. బయట లేదు.. ఎక్కడైనా ఒక్కటే అందాల ఆరబోత చేస్తోంది ఉర్ఫీ. తాజాగా ఓ కొత్త పోస్ట్‌లో ఉర్ఫీ ఒంటిపై నూలుపోగు లేకుండా అర్దనగ్నంగా దర్శనమిచ్చింది. ఏకంగా పై అందాలను కేవలం ఓ ప్లేట్, గ్లాస్ తో కవర్ చేసింది. ప్రస్తుతం ఉర్ఫీ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఓసారి బిగ్‌ బాస్‌ షోలో కూడా పాల్గొన్న ఉర్ఫీ జావేద్‌.. అనంతరం తన గ్లామర్‌ డోస్‌ను బాగా పెంచేసింది.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: ఆస్తుల కోసం షర్మిల కోర్టుకు వెళ్తుందా.. తండ్రి ఆస్తులను జగన్ ఇచ్చే ఛాన్స్ లేదా?

YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ గత కొంతకాలంగా తన సోదరి వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఎందుకు...
- Advertisement -
- Advertisement -