Urfi: బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న ఉర్ఫీ.. సో హాట్ అంటూ?

Urfi: చిత్ర పరిశ్రమలో రాణించాలంటే అందం కంటే కూడా అభినయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకప్పుడు నటన ఉంటే చాలు.. లుక్స్ మామూలుగా ఉన్నప్పటికీ దర్శకులు వాళ్లను తీసుకునేవారు. నటనలో సత్తా చూపించే వారిని ఆడియెన్స్ కూడా తలకెత్తుకునేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. యాక్టింగ్ కంటే కూడా అందానికి, శరీరాకృతికి, స్టయిల్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

గ్లామర్ షో తప్పట్లేదు..!
ఈ రోజుల్లో మేకర్స్ తోపాటు ప్రేక్షకుల అభిరుచి కూడా కాస్త మారుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే నటీనటులు కూడా నటనను మెరుగుపర్చుకుంటూనే పాత్ర అవసరానికి తగ్గట్లు ఫిట్ నెస్ ను, మంచి ఫిజిక్ ను మెయింటెయిన్ చేస్తున్నారు. ఇక హీరోలైతే గ్లామర్ ను కాపాడుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకట్రెండు ఫ్లాపులు పడితే టాప్ హీరోయిన్స్ కూడా ఆఫర్ల కోసం గ్లామర్ షో చేయాల్సి వస్తోంది.

ఇక కొందరు మాత్రం ప్రస్తుతం ఉన్న ఇంటర్ నెట్ జమానాలో తమ అందాలను సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచే హాట్ బ్యూటీ ఉర్ఫీ జావిద్. ఆమె తన కెరీర్‌ను హిందీ టెలివిజన్ సీరియల్స్ ద్వారా ప్రారంభించారు. ఆ తర్వా పలు ఈవెంట్ లో డాన్స్ షోలు కూడా చేశారు. కానీ ఎక్కువ గుర్తింపు రాలేదు. అయితే అనూహ్యంగా బిగ్ బాస్ ఓటిటి షోలో పాల్గొనే చాన్స్ వచ్చింది. ఈ షోలో ఈ ముద్దుగుమ్మ పాల్గొని తన పర్ఫామెన్స్ తో అదరగొట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

వింత వీడియోతో హల్‌చల్
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో వింత దుస్తులు ధరిస్తూ నెటిజెన్స్ కు ఉర్ఫీ షాక్ ఇస్తున్నారు. ఒక్కోసారి ఈ హాట్ బ్యూటీ ధరించే దుస్తులు చూస్తుంటే బట్టలు కూడా అవసరమా అనిపించే విధంగా ఉంటున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి ఉర్ఫీ సోషల్ మీడియాలో ఓ వింత వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె తన ఎదభాగాలపై ఏమీ వేసుకోకుండా అన్నీ కనిపించేలా తన వెనుక వైపు నుంచి ఆ వీడియో తీసినట్టు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -