Uttar Pradesh: శృతి మించిన హిజ్రాల ఆగడాలు.. యువకుడి మరణం కోసి ఆపై?

Uttar Pradesh: రోజురోజుకీ హిజ్రాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. సమాజంలో కొందరు హిజ్రాలు డబ్బులు ఇవ్వకపోతే బెదిరించడం, కొట్టడం లాంటివి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే హిజ్రాలు డబ్బులు ఇవ్వకపోతే హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేస్తుంది. ఒక హిజ్రాలు యువకుడి విషయంలో దారుణంగా ప్రవర్తించడంతోపాటు అతన్ని స్మశానానికి మర్మాంగాన్ని కూడా కోసేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లా, ఉషాత్‌ టౌన్‌కు చెందిన ఓ యువకుడు అవ్వ వాళ్ళ ఊరు మీరా సరాయ్‌ గ్రామంలో ఉంటున్నాడు.

 

పార్టీలో అలంకరణకు సంబంధించిన పనులు చేస్తూ ఉండేవాడు.కాగా ఇటీవల జనవరి 4వ తేదీన అతను పని చేస్తున్న ప్రదేశం నుంచి టెంపో వాహనంలో ఇంటికి బయలు దేరాడు. కాకర్ల దగ్గర టెంపో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడికి ఓ ఇద్దరు హిజ్రాలు అక్కడికి వచ్చారు. ఆ ఇద్దరు హిజ్రాలతో ఆ యువకుడికి ఇంతక ముందే పరిచయం ఉండటంతో వారు ముగ్గురు కలిసి అక్కడినుంచి వెళ్లిపోయారు. ముగ్గురు దగ్గరలోని శ్మశానానికి చేరుకున్నారు. అక్కడ హిజ్రాలు అతడికి తినటానికి బిస్కట్లు ఇచ్చారు. లైటర్ అవి తిన్న తర్వాత అతడు స్ప్రహ కోల్పోయాడు. అతడు స్ప్రహ కోల్పోయిన తర్వాత ఆ ఇద్దరు హిజ్రాలు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. అతడి మార్మాంగాన్ని కత్తితో కోసి పడేశారు.

 

తర్వాత కుట్లు వేశారు. అతడి మొబైల్‌ ఫోన్‌తో పాటు, డబ్బులు కూడా తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే స్ప్రహలేని స్థితిలో అతడు దాదాపుగా 4 రోజుల పాటు స్మశానంలోనే ఉండిపోయాడు. యువకుడు కనిపించకుండా పోవటంతో ఇంట్లో వాళ్లు వెతకటం మొదలుపెట్టారు. నాలుగు రోజుల తర్వాత శ్మశానంలో పడి ఉన్న అతడిని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం అతడు కోలుకున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని డాక్టర్లకు చెప్పాడు. దీనిపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -