Vasthu News: ఆర్థిక శ్రేయస్సు లభించాలంటే ఆవాలతో ఇలా చేయాల్సిందే?

Vasthu News: మన చుట్టూ ఉన్న సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితాన్ని కష్టపడుతున్నారు. కాగా కొందరు కష్టపడి పైకి ఎదగడానికి కృషి చేస్తుంటే మరికొందరు ధనవంతులు కావాలని కృషి చేస్తున్నారు. ఇంకొందరు కష్టపడి సంపాదించిన డబ్బుతో జీవితాన్ని ఎంజాయ్ చేయాలని కృషి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటెన్షన్ తో రాత్రి పగలు కష్టపడి పని చేస్తున్నారు. కానీ కొంతమందికి ఎంత కష్టపడినా కూడా ఆర్థిక సమస్యలు వెంటాడడంతో పాటు సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు.

 

అయితే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల చిట్కాలను పరిహారాలను చెప్పబడిన విషయం తెలిసిందే. అయితే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కొన్ని రకాల పరిహారాలను పాటించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్ర ప్రకారం వంటగదిలో దొరికే ఆవాలు మన అదృష్టాన్ని మారుస్తాయి. ఎంత కష్టపడి సంపాదించిన ఆశించిన ఫలితాలు డబ్బు మిగలకపోవడం లాంటివి జరుగుతుంటే అటువంటివారు ఒక కాడలో నీళ్లు పోసి అందులో ఆవాలు వేసి శనివారం తరువాత ఆ నీటితో స్నానం చేయాలి.

 

ఆ విధంగా చేయడం వల్ల మీపై ఉన్న నెగిటివిటీ అంతా పోయి మీకు మంచి రోజులు వస్తాయి. అంతేకాకుండా పేదరికం పోయి ఇతర సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే ఇంట్లో దిష్టి దోషం ఉంటే దానిని తొలగించడానికి ఏడు పిడికిళ్ల ఆవాలు, ఏడు పిడికిళ్ల ఉప్పు,7 ఎర్ర మిరపకాయలు తీసుకుని ద్రుష్టిదోషం ఉన్న వ్యక్తికి దిష్టి తీయాలి. ఆ తర్వాత వాటిని పొయ్యిలో వేయాలి. పరిహారం పాటిస్తున్న సమయంలో ఎవరికీ హాని కలగకుండా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఎప్పుడు దిష్టి తీసేటప్పుడు ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది జరగకుండా అలాగే సాగుతూ ఉన్నప్పుడు పేదలకు ఆవాలు, డబ్బు దానం చేయడం వల్ల మీరు అనుకున్న పనులు నెరవేరంతో పాటు అడ్డంకులు తొలగిపోతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -