Vastu Tips: ఆ వైపు నీటి ట్యాంకు ఉంచితే అప్పుల పాలవుతారు.. ఎటువైపో తెలుసా?

Vastu Tips: డబ్బులు చాలాక ఇబ్బందులు పడుతుంటారు. అంత మంది సంపాదించిన కూడా పై నుంచి అప్పుటు సైతం చేస్తూ ఆర్థికంగా సతమతమవుతుంటారు. అయితే దీని రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ఎంత సంపాదించిన కూడా ఖర్చుచేసే విధానం సరిగ్గా లేకపోవడం ఎవరిబడితే వారికి ఇష్టానుసారంగా డబ్బులు పంచడం ద్వారా వారు ఆర్థికంగా నిలదొక్కులేకపోతారు. ఈ కారణం ఓ వైపు అయితే.. ఇంటి వస్తు కూడా మరో కారణం అవుతోంది. అయితే.. ఎలాంటి వాస్తు లోపాలను సవరిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 

మీ ఇంటి ఉత్తర దిశలో ఏమైనా లోపం ఉన్నట్లయితే రుణ భారం పెరుగుతుంది. ఎప్పుడు ఉత్తర దిక్కున దేవుడి దిశగా కూడా పరిగణిస్తూ ఉంటారు. ఉత్తర దిశను ఎప్పుడు ఓపెన్‌ గా ఉంచడంతోపాటు పర్నిచర్‌ లాంటి బరువు ఉన్న వస్తువులను ఉత్తరదిశలో ఉంచకూడదు. ఒకవేళ మీ ఇంట్లో ఉత్తర మూలలో ఎక్కువ ఎత్తు ఉన్నట్లు అయితే దానిని వాస్తులోపంగా పరిగణించాలి. ఇల్లు నిర్మించేటప్పుడు మీరు ఉత్తర దిశను కవర్‌ చేసి దక్షిణ దిశను ఖాళీగా ఉంచినట్లు అయితే ఒక రకమైన లోపంగా పరిగణించబడుతుంది. అలాగే నైరుతి దిశలో ఉన్న భూగర్భ నీటి ట్యాంకు కారణంగా మీరు ఎక్కువగా రుణాలు చేసే అవకాశం .

 

ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో మీరు వ్యాపార భాగ్య స్వాములతో విభేదాలను ఎదుర్కొంటూ ఉంటే మీరు మీ ఇంటి ఈశాన్య దిశ ను తనిఖీ చేయాలి. ఆ దిశలో ఒక యంత్రాన్ని స్థాపించినట్టయితే అది చాలా వేడిని విడుదల చేస్తుంది. అది కూడా ఒక పెద్ద వాస్తు లోపంగా భావించాలి. ఈ కారణంగా చేసే పనిలో సమస్యలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు చట్టపరమైన వివాదాలను ఎదుర్కొంటున్న అది మీ నీటి ట్యాంకు తప్పు దిశ వల్ల అలా జరుగుతుంది అని మీరు పరిగణించాలి. ఆగ్నేయ దిశలో వాటర్‌ ట్యాంక్‌ను ఉంచితే అది వాస్తు లోపాన్ని నివారిస్తుంది. ఆగ్నేయ దిశకు యజమాని అగ్నిదేవుడు. కాబట్టి ఈ దిశలో నీటి ట్యాంక్‌ ను ఉంచితే అంతా మంచే జరుగుతుందని శాస్త్రలు, జ్యోతిష్యులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

MLA Grandhi Srinivas: పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవా.. వైసీపీ మూర్ఖత్వానికి హద్దుల్లేవా?

MLA Grandhi Srinivas: కొందరు రాజకీయ నాయకుల విమర్శలు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. చేసే విమర్శలకు జరిగే పరిణామాలకి ఏమాత్రం పొంతన కుదరని విమర్శలు వారినే నవ్వులపాలు...
- Advertisement -
- Advertisement -