Veera Simha Reddy: వీరసింహారెడ్డి ట్రైలర్ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే!

Veera Simha Reddy: స్టార్ హీరో బాలయ్య సినిమాలు అంటే మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేలా ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే వీరసింహారెడ్డి సినిమా బాలయ్య గత సినిమాలను మించి ఉంది. ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఫ్యాన్స్ అంచనాలు మించేలా ఈ సినిమా ఉంది. జై బాలయ్య స్లోగన్ గురించి బాలయ్య చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గోపీచంద్ మలినేని రియల్ ఫ్యాన్ అని అనిపించుకున్నారు.

బాలయ్య ఊచకోత మామూలుగా ఉండదని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. బాలయ్య డైలాగ్స్ చెప్పిన విధానం అదుర్స్ అనేలా ఉంది. థమన్ మరోసారి చెవులు చిల్లులు పడే మ్యూజిక్ తో బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటులు తక్కువమందే అయినా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారనే చెప్పాలి.

ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు హిట్ కాగా మూవీలో ఆ పాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి ఫ్యాన్స్ కు డబుల్ ధమాకాలో ఉండబోతుందని తెలుస్తోంది. శృతి హాసన్ ను గోపీచంద్ మలినేని ఈ సినిమాలో కూడా గ్లామరస్ గానే చూపించబోతున్నారని ట్రైలర్ ద్వారా స్పష్టత వచ్చేసింది. బాలయ్య నటన మాత్రం మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ట్రైలర్ ఊరమాస్ గా ఉందని కామెడీ లేదని 1 శాతం ప్రేక్షకులు కంప్లైంట్ చేస్తున్నారు. 99 శాతం మంది ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్, ఎమోషన్స్, డ్యాన్స్, డైలాగ్స్ ట్రైలర్ లో ఉన్నాయి. బాలయ్య మాస్ యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వీరసింహారెడ్డి సినిమా అంచనాలను మించి ఉండబోతుందని ట్రైలర్ తో ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Vs Eswara Rao: పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో?

Kiran Kumar Vs Eswara Rao: శ్రీకాకుళం జిల్లాకు గేట్ వేగా చెప్పే ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నిజానికి ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ కాంట్రవర్సీకి పెట్టింది...
- Advertisement -
- Advertisement -