Viral: వైరల్ అవుతున్న వీడియో.. భర్తతో భార్య అలా చేయడంతో?

Viral: ఇటీవల కాలంలో కొందరు ప్రేమ జంటలు భార్య భర్తలు పబ్లిక్ లో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ లో ఉన్నామన్నా సంగతిని కూడా మరిచిపోయి శృతిమించి ప్రవర్తిస్తున్నారు. బైక్ పై ప్రయాణిస్తూ రొమాన్స్ చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం, కొందరు ప్రజలు ప్రియురాలిని ముందు వైపు కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేయడం లాంటి వింత వింత స్టంట్ లు చేస్తున్నారు. ఇటివల కాలంలో అటువంటి సంఘటనలు అటువంటి దృశ్యాలు ఎక్కువగా సోషల్ మీడియాలో మనకు కనిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్న ఒక ప్రియుడు ప్రియురాలు బైక్ ముద్దులు పెట్టుకుంటూ హత్తుకుంటూ రెచ్చిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. మరో ప్రేమ జంట కూడా అలాగే ప్రవర్తించారు. లవర్స్ మాత్రమే కాదు, పెళ్ళైన వారు కూడా హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలుగా భార్య భర్త చెడు వ్యసనాలకు బానిస అయితే వాటిని మర్చిపోవాలి అని చెప్పాలి. ఇంకొంతమంది భార్యలు కూడా ఉంటారు.

 

భర్తతోపాటు మందు సిగరెట్ తాగే భార్యలు కూడా ఉన్నారు. కానీ తాజాగా మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో భార్య భర్త పిల్లలు కలిసి బైక్ మీద వెళుతుండగా భార్య తన భర్తకి స్టైల్ గా సిగరెట్ తాగిస్తోంది. ఆమె చేత్తో పట్టుకుని అతడు డ్రైవ్ చేస్తుండగా మధ్య మధ్యలో అతని నోటికి సిగరెట్లు అందిస్తుంది. భర్తకు పని లేకుండా ఆమెని సిగరెట్ తాగిస్తూ ఉండడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా ఫుల్ రద్దీగా ఉన్న ట్రాఫిక్ ఏరియాలో ఆ మహిళ అలా చేయడంతో చుట్టూ ఉన్న వాహనదారులు కొంతమంది ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 

ఇక ఆ వీడియోని చూసిన నెటిజన్స్ మండి పడుతున్నారు. మీరు పోతే పోయారు పిల్లలకు ఏమైనా అయితే ఎలా అంటూ వారిపై మండిపడుతున్నారు. ఇంకొందరు భర్తలు పాడైపోతే భార్యలు తిట్టాల్సింది పోయి ఇలా ఎంకరేజ్ చేస్తారా అంటూ ఆమెపై మండిపడుతున్నారు. బైక్ లో పిల్లాడిని పెట్టుకుని ఆ పిల్లాడి ముందు సిగరెట్ తాగడం ఒక తప్పు అయితే బైక్ డ్రైవ్ చేస్తూ అలా తాగి ఆ పిల్లాడికి అదే నేర్పించాలనుకుంటున్నారా అంటూ కొంతమంది వారిపై మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -