Krishnam Raju: వైరల్ అవుతున్న కృష్ణంరాజు ఆస్తి పంపకాలు.. చివరికి ఏమవుతుందో?

Krishnam Raju: టాలీవుడ్ ప్రేక్షకులకు రెబల్ స్టార్ కృష్ణ రాజు గారి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అప్పట్లో బాగా రెబలియన్ సినిమాల్లో నటించి రెబల్ స్టార్ గా ఒక పవర్ ఫుల్ బ్రాండ్ ను తన సొంతం చేసుకున్నాడు. కృష్ణరాజు కేవలం నటుడి గానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించాడు.

ఇక మొదట కృష్ణంరాజు విలన్ గా కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను విలన్ రోల్ లో కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఏదేమైనా కృష్ణంరాజు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. మరి అటువంటి మహానాయుడు ఇటీవల కన్నుమూశారు. హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో అనారోగ్యం కారణంగా మరణించాడు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు హాస్టల్ గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచార ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో సంపన్న కుటుంబంలో కృష్ణంరాజు జన్మించాడు.

వారసత్వంగా తన కుటుంబం నుంచి కృష్ణంరాజుకు వందల ఎకరాల భూమి వచ్చిందట. ప్రస్తుతం దీని నిర్వాహనంతా కృష్ణంరాజు బంధువులు చూసుకుంటున్నారట. కృష్ణంరాజుకి అక్కడ ఒక భవనం కూడా ఉందట. అంతేకాకుండా చెన్నైలో హైదరాబాదులో కృష్ణంరాజుకు నాలుగు ఖరీదైన ఇల్లులు ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణంరాజు కి జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు ఉంది. దాని ఖరీదు సుమారు 18 కోట్లు ఉంటుందని తెలుస్తుంది.

కాగా కృష్ణంరాజు వాస్తు వివరాలకు వస్తే దాదాపు 200 కోట్లు నుంచి 300 కోట్ల వరకు ఉంటుందట. ఇక కృష్ణంరాజు చనిపోయారు కాబట్టి చట్ట ప్రకారం సగం ఆస్తి తన మొదటి భార్యకు దక్కుతుంది. ఈ లెక్కన మొదటి కూతురు కృష్ణంరాజు సగం ఆస్తిని దక్కించుకుంటుందని తెలుస్తుంది. మరి ఆమె తల్లి లేకపోవడంతో ఆమెకు ఎంత సర్ది పెడతారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. ఏదేమైనా కృష్ణంరాజులేని వార్త తన అభిమానులు ఈరోజు వరకు కూడా తీసుకోలేకపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Family: హరికృష్ణ చనిపోతే ముసలి కన్నీరు.. బాబు అరెస్ట్ అయితే పార్టీలు.. ఆ స్టార్ హీరో నిజస్వరూపమిదేనా?

Nandamuri Family: నిజ జీవితంలో మామూలుగా గొడవలు కొట్లాటలు ఉండడం అన్నది సహజం. అయితే ఎన్ని గొడవలు ఎంత మాట్లాడకపోకపోయినా కూడా చనిపోయినప్పుడు చివరిసారిగా కడసారిగా చూడడానికి అవన్నీ పక్కన పెట్టి వెళ్తూ...
- Advertisement -
- Advertisement -