Vishnu Manchu: ఆమెను చూసి గజగజా వణుకుతున్న విష్ణు.. ఏమైందంటే?

Vishnu Manchu: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ మంచు విష్ణు విరానికా రెడ్డి ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచు విష్ణు గురించి మనందరికీ తెలిసిందే కానీ విరానికా రెడ్డి చాలామందికి తెలియదు. అంతేకాకుండా ఇతర హీరోల భార్యల మాదిరిగా ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు. సోషల్ మీడియాకు చాలా వరకు దూరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ జంట పెళ్లి జరిగి నేటికీ 14 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా విష్ణు తన ట్విట్టర్​ అకౌంట్​లో ఓ ఆసక్తికరమైన పోస్టు చేశారు.

భార్యతో కలసి దిగిన ఫొటోను షేర్ చేసిన మంచు విష్ణు ఒక కాప్షన్ ని జత చేస్తు.. మా నాన్న కంటే కూడా నేను ఎక్కువగా భయపడేది విరానికకే. అయినా తనను ఎంతగానో ప్రేమిస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ అన రాసుకొచ్చారు విష్ణు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కదా మంచి విష్ణువు తన భార్య విరానికి ది లవ్ మ్యారేజ్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. 2009లో వీరిద్దరూ ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.

 

ఇకపోతే మంచి విష్ణు విషయానికి వస్తే ఒకవైపు సినిమాల పరంగా రాణిస్తూనే మరొకవైపు మా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపడుతున్నాడు. ఇకపోతే మంచి విష్ణువు ఇటీవల జిన్నా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. చాలా గ్యాప్ తర్వాత మంచి విష్ణు జిన్నా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు మరి కొన్ని సినిమాల్లో నాకు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు మంచు విష్ణు.

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -