Vishnupriya: విష్ణుప్రియ స్టన్నింగ్ లుక్క్.. ఎల్లో డ్రెస్‌లో నడుము అందాలు చూపిస్తూ..

Vishnupriya: బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేరు విష్ణుప్రియ. తన అందాలను చూపిస్తూ.. విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని తన అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీగా ఫాలొయింగ్ పెరిగింది. హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. డ్యాన్సులు, ఎక్సర్‌సైజులు చేస్తున్న వీడియోలు షేర్ చేస్తూ అందరినీ తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే వార్తల్లోనూ తన పేరు వినిపించేలా చూసుకుంటుంది. కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టకన్న ముందు విష్ణుప్రియ వెబ్‌సిరీస్‌లో నటించారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనుకున్న విధంగానే పోవే పోరా షోకి యాంకర్‌గా సెలెక్ట్ అయ్యారు. ఈ షో కొన్ని ఎపిసోడ్స్ వరకు బాగానే జరిగింది. కో యాంకర్ సుధీర్‌తో కలిసి చేసిన ఈ షోతో విష్ణుప్రియ బాగానే పేరు సంపాదించుకుంది. అయితే ఈ షో మధ్యలోనే ఆగిపోవడంతో వెండి తెరపై కన్నేసింది. చిన్నా.. పెద్దా.. తేడా లేకుండా అన్ని సినిమాల్లోనూ నటిస్తోంది. రీసెంట్‌గా విష్ణుప్రియ రెండు, మూడు సినిమాల్లో నటించింది.

అయితే సినిమాల్లో కూడా పేరు అంతంత మాత్రంగానే వచ్చింది. అయితే ఈ క్రమంలో అందరి కళ్లు తనపై ఉండేలా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకుంటోంది. తన అందాలను చూపిస్తూ కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. తాజాగా ఆరెంజ్, ఎల్లో రంగు డ్రెస్స్ ధరించుకుని సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటోలో తన నడుము మడతలు మత్తెక్కిస్తున్నాయి. తన అందాలను చూపిస్తూ యువతను పిచ్చెక్కిస్తోంది. కాగా, తాజాగా విష్ణుప్రియ ఓ సాంగ్‌లో నటించింది. ‘జరీ జరీ’ అంటూ సాగే ఈ పాటలో విష్ణుప్రియ తన అందాలతో విందు చేసింది. ఈ సాంగ్ ప్రయోషన్2లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. ‘కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాలేదని, అన్ని రంగాల్లో మహిళలకు ఇబ్బందులు తప్పట్లేదు.’ అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.

1

2

3

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -