Kavya: కావ్య పాపకు చుక్కలు చూపించిన వార్నర్.. చివరకు?

Kavya: ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులకు పండగ అని చెప్పవచ్చు అయితే తాజాగా ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు దిల్లీ చేతిలో ఓడిపోయింది. చూసుకుంటే ఇది ఓ సాధారణ మ్యాచ్ అయినప్పటికీ ఇందులో డేవిడ్ వార్నర్ ఎమోషన్స్ కనుక చూస్తే ఆయన కావ్య పై రివెంజ్ తీర్చుకున్నారని తెలుస్తోంది. ఎందుకంటే సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తనని ఘోరంగా అవమానించింది.

అసలు ఏం జరిగింది డేవిడ్ కావ్య పై ఎందుకు రివేంజ్ తెచ్చుకున్నారనే విషయాన్నికి వస్తే…దాదాపు ఐదారేళ్ల పాటు సన్ రైజర్స్ జట్టుకు ఆడిన వార్నర్.. 2016లో ఈ జట్టు కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2021 వ సంవత్సరంలో వార్నర్ ఫామ్ కోల్పోయాడని చెప్పి తనని పక్కన పెట్టేశారు. వార్నర్ మాజీ కెప్టెన్ అని కూడా చూడకుండా తనని బౌండరీ లైన్ దగ్గర కూర్చోబెట్టడంతో ఆయన పెట్టుకున్న కన్నీళ్లు అందరిని ఎంతగానో కలిసి వేసాయి.

 

అయితే ఆ క్షణం మొదలైన పగ ఇప్పుడు తీర్చుకున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్సీ చేస్తున్న వార్నర్.. ఈ సీజన్ లో ఫస్ట్ సిక్స్ హైదరాబాద్ పై, అది కూడా నిన్నటి మ్యాచ్ లోనే కొట్టాడు. ఇక ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆయన పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

 

ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత డేవిడ్ వార్నర్ సెలబ్రేషన్స్ కనుక చూస్తే ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్సీ చేస్తున్న వార్నర్.. సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ పై రివేంజ్ తీర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై నేటిజన్స్ స్పందిస్తూ .. వార్నర్ కావ్య పాపపై పగ తీర్చుకున్నారని పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -