NTR: ఆ హీరోయిన్ వల్ల ఎన్టీఆర్ భార్య హర్ట్ అయ్యారా?

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా రంగంలో ఎన్టీ రామారావు వేసిన భీజంతో ఆయన వారుసులు ఎందరో సినీ రంగానికి వచ్చి స్థిరపడ్డారు. మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ డమ్ తెచ్చుకున్నారు.

 

సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగానే ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత ‘నిన్ను చూడాలని’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తారక్ నటించిన ‘అశోక్’, ‘నరసింహుడు’ సినిమాలు ఆశించిన ఫలితాలు రాకపోయినా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయితే అందులో ఎన్టీఆర్ పక్కన నటించిన హీరోయిన్ సమీరా రెడ్డి మాత్రం అందర్నీ అట్రాక్ట్ చేసిందనే చెప్పాలి. అయితే ఆ సినిమాల తర్వాత ఎన్టీఆర్, సమీరారెడ్డిని పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.

 

సమీరా రెడ్డి తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా స్టార్ హీరోల పక్కన ఎక్కువగా కనిపించింది. మెగాస్టార్ చిరంజీవితో ఈ ముద్దుగుమ్మ ‘జై చిరంజీవ’ సినిమాలో కనిపించింది. అయితే ఎన్టీఆర్ తో పలు సినిమాల్లో కనిపించిన సమీరా రెడ్డి ఆ పరిచయంతో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిందని అనేక వార్తలు సోషల్ మీడియాలో షికారు చేశాయి.

 

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఎన్టీఆర్, సమీరారెడ్డి మంచి స్నేహితులుగా విడిపోయినట్లు చాలా రూమర్లు వచ్చాయి. అయితే వీరిద్దరి మనసుల్లో ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదని కొందరు అంటే ఇంకొందరు మాత్రం ప్రేమ జంట ఎందుకు విడిపోయారో తెలియదని అన్నారు. అయితే ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మీ ప్రణతి మాత్రం తారక్ సమీరా రెడ్డి మధ్య ఏదో ఉందని ప్రచారంలోకి వచ్చిన వార్తల వల్ల హర్ట్ అయ్యారని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -