మగాళ్ల విషయంలో సమంత అలా వ్యవహరించారా?

హీరోయిన్ సమంత టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ గా పేరు పొందింది. టాలీవుడ్ లో సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా వైరల్ అవుతుంటుంది. 

అందుకే సమంతకు సంబంధించిన రూమర్లు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి.

అయితే చైతూతో విడాకుల తర్వాత ఈ గుసగుసలు మరీ ఎక్కువ అయిపోయాయి. ఇదిలా ఉండగా విడాకుల తర్వాత సమానత మూవీల్లో దూకుడు పెంచింది.

ఇటీవల సమంత ఓ వింత వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. తాను మయోసైటిస్ తో ఇబ్బంది పడుతున్న విషయం ప్రపంచానికి తెలిపిదని సమంత.  దీనికోసమే ఆమె అమెరికాలో చికిత్స తీసుకుంటుంది.

ప్రస్తుతం పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో అభిమానులు, సామ్ శ్రేయోభిలాషులు చాలా ఆందోళనకు లోనయ్యారు.

ఇక సమంత నటించిన యశోద మూవీ సూపర్ హిట్ అవ్వడంతో మంచి జోష్ అందుకుంది సామ్. ఇదే జోరుతో మరిన్ని హిట్ సినిమాలు తీసే ప్లాన్ లో ఉందట.

ఇక ఈ హిట్ తో సమంత అభిమానులలో కూడా మంచి టాక్ తో పాటు, ఉత్సాహాన్ని నింపగలిగింది. ఇదే తీరును కొనసాగిస్తూ.. మరెన్నో మంచి విజయాలు నడుకోవాలని కోరుకుంటున్నారు సామ్ ఫ్యాన్స్.

ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. విడాకులు తీసుకున్న తర్వాత నుండి సామ్ కు దగ్గరయ్యేందుకు ఒక యంగ్ హీరో చాలా ప్రయత్నిస్తున్నాడు.

అయితే ఆ హీరోకు పెళ్లి కూడా అయింది. అయినప్పటికీ సమంతతో క్లోస్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడట. ఈ విషయం తెలిసిన తన భార్య ఆ హీరోకు షాకింగ్‌ వార్నింగ్‌ ఇచ్చేసింది.

''ఆ మాయలేడికి దూరంగా ఉండు. ఆమె ఎలాంటి మగాళ్లను అయినా మెల్ట్ చేసేస్తుంది.

నువ్వు కూడా ఆమె మాయలో పడితే అడ్రస్‌ లేకుండా చేసేస్తుంది'' అని చెప్పిందట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.