మూడో నెల అంటూ షాకిచ్చిన మహాలక్ష్మి.. ఆశ్చర్యపోయేలా?

ఈ మధ్య సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు పెళ్లి, ప్రెగ్నెన్సీ విషయంలో షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.

మామూలుగా పెళ్లికి ముందు డేటింగ్ లో ఉండి పిల్లలు ప్లాన్ చేసుకున్న నటీనటులను చూడగా.. ఇప్పుడు పెళ్లయిన రెండు నెలలకే.. అది కూడా ఎటువంటి డేటింగ్ లు లేకుండా మూడవ నెల ప్రెగ్నెంట్ అంటూ షాక్ లు ఇస్తున్నారు.

 ఆ మధ్యనే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ దంపతులు కూడా పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల ప్రెగ్నెంట్ అని షాక్ ఇచ్చారు. అయితే వీరు పెళ్లికి ముందే కమిట్మెంట్ అయ్యారని తెలిసింది.

 ఇక తాజాగా ఎటువంటి డేటింగ్ లేకుండా ఓ జంట పెళ్లి చేసుకోగా ఇప్పుడు వారికి పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకు ఆ జంట ఎవరో కాదు మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ చంద్రశేఖర్. గత కొన్ని రోజుల నుండి ఈ జంట సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ ఎదురుకుంటుంది.

కారణమేంటంటే వారి జంట చూడటానికి అచ్చం తండ్రి కూతుర్ల ఉంటుంది కాబట్టి. అంత లావుగా ఉన్న నిర్మాతను అందంగా ఉండే సీరియల్ నటి పెళ్లి చేసుకోవడంతో ఇదంతా డబ్బు కోసమే అని బాగా గుసగుసలు వినిపించాయి.

ఇక ఈ జంట ఈ మాటలేవీ పట్టించుకోకుండా తమ లైఫ్ ను హ్యాపీగా గడుపుతున్నారు. వీరు సెప్టెంబర్ 1న పెళ్లి చేసుకోగా ఇప్పటికి వీరి పెళ్లి అయి రెండు నెలలు మాత్రమే అయింది.

అయితే తాజాగా మహాలక్ష్మి తన ఫొటోస్ షేర్ చేసుకోగా అందులో బేబీ బంప్ తో కనిపించింది.

దీంతో ఈ జంట పెళ్లయిన రెండేళ్లకి గుడ్ న్యూస్ చెప్పిందా.. బేబీ బంప్ కనిపిస్తుంది అంటే మూడు నెలల ప్రెగ్నెంట్ ఆ.. అయినా వీరిద్దరి పెళ్ళికి ముందు డేటింగ్ చేయలేదు కదా ఇది ఎలా సాధ్యము అంటూ అనుమానం పడుతున్నారు నెటిజన్స్.

 మరి ఈ విషయం గురించి రవీందర్ దంపతులు ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.