భారీ మొత్తం కట్నం.. అందుకే అనూషతో పెళ్లి జరిగిందా?

ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ హీరోల‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ల‌లో ఒక‌రైన‌ నాగశౌర్య నిన్న అనూష అనే బెంగుళ‌ష్ట్రరు అమ్మాయిని మ‌నువాడిన విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే.

తాజాగా ఈ హీరో న‌టించిన‌ కృష్ణవింద విహారి అనే సినిమా ఓ మోస్త‌రు విజ‌యం న‌మోదు చేసింది.

అయితే తన ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి ఓ ఇంటివాడు వాడైన ఈ హ‌రో కొన్నిరోజులు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చెయ్యాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌.

అందుకే ఇప్పుడిప్పుడే ఎటువంటి సినిమాకు క‌మిట్ అవ్వ‌డం లేదు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన అనూష ..నాగశౌర్య ముందు ఫ్రెండ్స్ గా ఉన్నారు.

ఆ తర్వాత ఇద్ద‌రు అభిప్రాయాలు క‌ల‌వ‌డంతో వీరి స్నేహం ప్రేమగా మారింది .

ఇంట్లో పెద్దలను ఒప్పించిన‌ అనూష – నాగశౌర్య బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.

వీళ్ల పెళ్ళి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

అయితే ఇప్పుడు నాగ‌శౌర్య పెళ్లికి తీసుక‌న్న క‌ట్నంపై ఫిల్మ్ స‌ర్కిల్‌లో ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అనూష శెట్టి మంచి బ్యాగ్రౌండ్ గ‌ల కుటుంబం నుండి వ‌చ్చింది. ఈమె కోట్ల ఆస్తికి అధిపతిరాలు.

అంతేకాదు నాగశౌర్యకు అనూష ఫ్యామిలీ భారీగానే కట్నం ఇచ్చినట్లు తెలుస్తుంది .

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సుమారు 40-50 కోట్లు దాకా అనుష నుండి నాగశౌర్యకు కట్నం వచ్చినట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

ఇప్పుడు ఈ న్యూస్ తెలిసిన చాలామంది నాగశౌర్య కోట్ల ఆస్తికి అధిప‌తి అయ్యాడ‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు.