Alcohol: వామ్మో.. మద్యం మత్తులో సెక్స్ అంత డేంజరా?

Alcohol: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ మద్యం సేవించడం మాత్రం ఆపరు. మద్యం సేవించినప్పుడు నేను మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా చాలా మందికి తెలియదు. మద్యం సేవించిన తర్వాత చాలామంది పురుషులు సెక్స్ లో పాల్గొనాలి అన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెబుతూ ఉంటారు. కానీ అవన్నీ వట్టి మాటలు మాత్రమే. ఇందులో నిజం లేదు. నిజానికి మద్యం సేవించిన సమయంలో శృంగార కోరికలు కలిగినా చేసే సామర్థ్యం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.

ఇంకా చెప్పాలి అంటే తరచూ మద్యం సేవించే వారిలో సెక్స్ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుందని చెప్పవచ్చు. నాడీ మండలం మీద ఆల్కహాల్ ప్రభావంతో శృంగారం మీద ఆసక్తి క్షీణిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం ఆల్కహాల్ సేవించిన వారితో పోల్చుకుంటే సేవించని వారే ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొంటున్నారు. చాలామంది పురుషులు సెక్స్ చేసిన సమయంలో అపరిచిత వ్యక్తులతో సెక్స్ చేయాలని భావిస్తూ ఉంటారు.

 

అలా చేయడం వల్ల కొన్ని రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ మాత్రమే కాకుండా కూల్ డ్రింక్స్ ని కూడా ఎక్కువ శాతం సేవించేవారిలో శృంగార సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శృంగార జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఆల్కహాల్ స్మోకింగ్ తో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది. దాంతో పాటుగా కొవ్వు పదార్థం అధికంగా ఉండే ఆహారానికి సైతం దూరంగా ఉండాలి.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -