Keerthy Suresh: కీర్తి ఏంటి ఇంతలా రెచ్చిపోయింది..

Keerthy Suresh: కీర్తి సురేష్.. అందం, అభినయానికి పెట్టింది పేరు. తొలి సినిమా నుంచే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుత జనరేషన్ లో హీరోయిన్ అంటే ఒళ్ళు అంత ఎక్సపోజ్ చేయాలిసిందే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అలాంటిది కీర్తి సురేష్ మాత్రం ఏ మాత్రం ఇంతైనా ఎక్సపోజ్ చేయకుండా కేవలం తన నటనతోనే స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.

 

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన నేను శైలజ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మహానటి చిత్రంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి నటన అందర్ని కంటతడి పెట్టించింది. అనంతరం ఆమె నటించిన కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయితే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన సర్కార్ వారి పాట చిత్రంతో మళ్లీ హిట్ ట్రక్ లోకి వచ్చింది. అయితే ఈ మూవీ క్రెడిట్ అంత మహేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది.

 

దింతో అమ్మడు ట్రాక్ మార్చినట్టు కనిపిస్తుంది. ఇప్పటిదాకా తన అందాలను దాచుకున్నా కీర్తి.. ఇప్పుడు హద్దులు దాటింది. ఇటీవల ఆమె ఫోటో షూట్స్ ఇలాగే ఉన్నాయి. రీసెంట్ గా మాల్దీవుస్ వెళ్లిన కీర్తి అక్కడ బాగా ఎంజాయ్ చేసింది. స్విమ్మింగ్ ఫూల్ లో స్విమ్ సూట్ వేస్కుని ఫోటోలకు తెగ ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన అందరు షాక్ అవుతున్నారు.

 

అవకాశాలు లేకపోవడంతోనే కీర్తి సురేష్ ఇలా అందాలతో రెచ్చిపోతుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటిదాకా పద్ధతిగా ఉన్న కీర్తి.. ఒక్కసారిగా ఇలా అందాలు ఆరబోయడంతో ఆమె అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అవకాశాలు కోసం తమ హీరోయిన్ కూడా బోల్డ్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్లిందని గుసగుసలు ఆడుకుంటున్నారు. మహానటి చిత్రంలో సావిత్రి లాంటి పద్దతి గల పాత్ర చేసిన కీర్తి.. రోజురోజుకు ఇలా రెచ్చిపోతుంది ఏంటని చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -